వరంగల్లు మహానగర పాలక సంస్థ
వరంగల్ మహానగర పాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | నగర పాలక సంస్థ |
నాయకత్వం | |
మేయర్ | గుండు సుధారాణి (తెలంగాణ రాష్ట్ర సమితి) |
డిప్యూటి మేయర్ | రిజ్వానా షమీమ్ (తెలంగాణ రాష్ట్ర సమితి) |
మున్సిపల్ కమీషనర్ | సర్ఫరాజ్ అహ్మద్ |
నిర్మాణం | |
రాజకీయ వర్గాలు | తెలంగాణ రాష్ట్ర సమితి (48) భారతీయ జనతా పార్టీ (10) భారతీయ జాతీయ కాంగ్రెస్ (04) ఇతరులు (04) |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
సమావేశ స్థలం | |
వరంగల్ మహానగర పాలక సంస్థ భవనం | |
వెబ్‌సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
వరంగల్ మహానగర పాలక సంస్థ (జి.డబ్ల్యూ.ఎం.సి.) వరంగల్ పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన సంస్థ.[1] ఇది 2015 వరకు వరంగల్ నగర పాలక సంస్థగా పిలువబడింది.[2] దీనిని కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది.[3] వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రస్తుత మేయర్ గుండు సుధారాణి .
చరిత్ర
[మార్చు]1934లోనే వరంగల్ మున్సిపాలిటీ పురాతన మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉండేది. 1952లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లు మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 1959 జూలైలో, 1960 జూలైలో ఇది ప్రత్యేక తరగతి మున్సిపాలిటీగా మార్చబడింది. ఆ తరువాత ఆపై 1994, ఆగష్టు 18న నగర పాలక సంస్థగా ప్రకటించబడింది.[4] 2015 జనవరిలో ప్రభుత్వం 42 గ్రామపంచాయతీలను విలీనం చేసి "గ్రేటర్" స్థాయిని కలిపించి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చింది.[5]
బడ్జెట్ వివరాలు
[మార్చు]- 2016-17 బడ్జెటులో ఈ కార్పొరేషన్ కు 300 కోట్ల రూపాయలు కేటాయించబడింది.
- 2018-19 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు కేటాయించారు.[6][7]
మేయర్లు
[మార్చు]స్మార్ట్ సిటీ
[మార్చు]కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలలో వరంగల్ ఒకటి. స్మార్ట్ సిటీ అయితే వరంగల్ పౌరులు మంచి సౌకర్యాలు పొందే అవకాశం ఉంది.
కార్పొరేషన్ ఎన్నికలు
[మార్చు]2021, ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికలు జరిగాయి. 2021, మే 7న గుండు సుధారాణి మేయర్ గా, రిజ్వానా షమీమ్ డిప్యూటి మేయర్ గా ఎన్నికయ్యారు.[8][9]
- వరంగంటి అరుణకుమారి
- లావుడ్యా రవి
- జన్ను శీబారాణి
- బొంగు అశోక్ యాదవ్
- పోతుల శ్రీమన్నారాయణ
- చెన్నం మధు
- వేముల శ్రీనివాస్
- బైరి లక్ష్మీకుమారి
- చీకటి శారద
- తోట వెంకటేశ్వర్లు
- దేవరకొండ విజయలక్ష్మి
- కావటి కవిత
- సురేశ్ కుమార్ జోషి
- తూర్పాటి సులోచన
- ఆకులపల్లి మనోహర్
- సుంకరి మనీషా
- గద్దె బాబు
- వస్కుల బాబు
- ఓని స్వర్ణలత
- గుండేటి నరేంద్రకుమార్
- ఎండీ పుర్టాన్
- బస్వరాజ్ కుమారస్వామి
- అడేపు స్వప్న
- రామతేజస్వీ
- బస్వరాజు శిరీష
- బాలిన సురేశ్
- చింతాకుల అనిల్ కుమార్
- గందె కల్పన
- గుండు సుధారాణి (మేయర్)
- రావుల కోమల
- మామిండ్ల రాజు
- పల్లం పద్మ
- ముష్కమల్ల అరుణ
- దిడ్డి కుమారస్వామి
- సోమిశెట్టి ప్రవీణ్ కుమార్
- రిజ్వానా షమీమ్ (డిప్యూటి మేయర్)
- వేల్పుగొండ సువర్ణ
- బైరబోయిన ఉమ
- సిద్ధం రాజు
- మరుపల్ల రవి
- పోషాల పద్మ
- గుండు చందన
- ఈదురు అరుణ
- జలగం అనిత
- ఇండ్ల నాగేశ్వరావు
- మునిగాల సరోజన
- సానికి నర్సింగ్
- సర్తాజ్ బేగం
- ఏనుగుల మానస
- నెక్కొండ కవిత
- బోయినపల్లి రంజిత్ రావు
- చాడ స్వాతిరెడ్డి
- సోడా కిరణ్
- గుంటి రజిత
- జక్కుల రజిత
- సిరంగి సునీల్ కుమార్
- నల్ల స్వరూపారాణి
- ఇమ్మడి లోహిత
- గుజ్జుల వసంత
- దాస్యం అభినవ్ భాస్కర్
- ఎలుకంటి రాములు
- జక్కుల రవీందర్
- ఎలుగేటి విజయశ్రీ
- ఆవాల రాధికారెడ్డి
- గుగులోతు దివ్యరాణి
- గురుమూర్తి శివకుమార్
క్రమసంఖ్య | పార్టీపేరు | పార్టీ జండా | కార్పొరేటర్ల సంఖ్య |
---|---|---|---|
01 | తెలంగాణ రాష్ట్ర సమితి | 48 | |
02 | భారతీయ జనతా పార్టీ | 10 | |
03 | భారత జాతీయ కాంగ్రెస్ | 04 | |
04 | ఇతరులు | 04 |
మూలాలు
[మార్చు]- ↑ "Greater Warangal Municipal Corporation GWMC". Telangana State. Archived from the original on 2016-03-04. Retrieved 2017-01-10.
- ↑ "'Greater' tag to Warangal Corporation". Deccan Chronicle.
- ↑ Warangal set to become greater
- ↑ http://gwmc.gov.in/Default.aspx?desk=site
- ↑ http://www.deccanchronicle.com/150129/nation-current-affairs/article/%E2%80%98greater%E2%80%99-tag-warangal-corporation
- ↑ "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
- ↑ Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ ఈనాడు, వార్తలు (7 May 2021). "ఖమ్మం, వరంగల్ మేయర్లు ఖరారు". www.eenadu.net. Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
- ↑ Namasthe Telangana (7 May 2021). "గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.