అక్షాంశ రేఖాంశాలు: 26°13′N 84°22′E / 26.22°N 84.36°E / 26.22; 84.36

సివాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సివాన్
పట్టణం
సివాన్ is located in Bihar
సివాన్
సివాన్
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°13′N 84°22′E / 26.22°N 84.36°E / 26.22; 84.36
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాసివాన్
విస్తీర్ణం
 • Total69.4 కి.మీ2 (26.8 చ. మై)
 • Rank53rd
Elevation
72 మీ (236 అ.)
జనాభా
 (2011)[2]
 • Total1,35,066
 • Rank18th
 • జనసాంద్రత1,900/కి.మీ2 (5,000/చ. మై.)
భాష
 • అధికారికహిందీ[3]
Time zoneUTC+5:30 (IST)
Pin Code
841226-841227
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-29

సివాన్ బీహార్ రాష్ట్రం, సివాన్ జిల్లా లోని పట్టణం. [4] ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఇది ఉత్తర ప్రదేశ్‌ సరిహద్దుకు దగ్గరలో ఉంది. [5]

భౌగోళికం, శీతోష్ణస్థితి

[మార్చు]

సివాన్ పట్టణం 26°13′N 84°22′E / 26.22°N 84.36°E / 26.22; 84.36 అక్షాంశ, రేఖాంశాల వద్ద, [6] సముద్ర మట్టం నుండి 72 మీటర్ల ఎత్తున ఉంది. పట్టణం పశ్చిమ ప్రాంతం గుండా దహా నది ప్రవహిస్తోంది. వేసవిలో ఇది ఎండిపోతుంది. ఇది అత్యంత కలుషితమైన నది కూడా

సివాన్ శీతోష్ణస్థితి సాధారణంగా తేలికపాటి వేడిగా, సమశీతోష్ణంగా ఉంటుంది. కొప్పెన్-గీగర్ వాతావరణ వర్గీకరణ ప్రకారం ఈ వాతావరణం క్వాగా పరిగణించబడుతుంది.

Climate data for Siwan (1982-2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 23.1
(73.6)
26.1
(79.0)
32.4
(90.3)
36.2
(97.2)
38.6
(101.5)
36.2
(97.2)
32.8
(91.0)
32.3
(90.1)
32.
(90)
31.8
(89.2)
28.7
(83.7)
24.7
(76.5)
31.2
(88.3)
రోజువారీ సగటు °C (°F) 16.4
(61.5)
18.9
(66.0)
24.5
(76.1)
28.9
(84.0)
32
(90)
31.4
(88.5)
29.4
(84.9)
29.2
(84.6)
28.7
(83.7)
26.7
(80.1)
21.6
(70.9)
17.6
(63.7)
25.4
(77.8)
సగటు అల్ప °C (°F) 9.8
(49.6)
11.8
(53.2)
16.7
(62.1)
21.7
(71.1)
25.5
(77.9)
26.6
(79.9)
26
(79)
26.2
(79.2)
25.5
(77.9)
21.7
(71.1)
14.5
(58.1)
10.5
(50.9)
19.7
(67.5)
సగటు అవపాతం mm (inches) 21
(0.8)
7
(0.3)
11
(0.4)
7
(0.3)
25
(1.0)
164
(6.5)
257
(10.1)
316
(12.4)
192
(7.6)
54
(2.1)
6
(0.2)
2
(0.1)
1,062
(41.8)
Source: Climate-data.org[7]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సివాన్ జనాభా 1,35,066, వీరిలో 70,756 మంది పురుషులు, 64,310 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 18,282. సివాన్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 92,967, ఇది జనాభాలో 68.8%. పురుషుల్లో అక్షరాస్యత 73.6% కాగా, స్త్రీలలో ఇది 63.6%. సివాన్‌లో ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 79.6%, ఇందులో పురుషుల అక్షరాస్యత 85.2%, స్త్రీల అక్షరాస్యత 73.5%. షెడ్యూల్డ్ కులాలు జనాభా 8,244, షెడ్యూల్డ్ తెగల జనాభా 1,514. 2011 లో సివాన్‌లో 21,223 గృహాలు ఉన్నాయి. [2]

మెజారిటీ ప్రజలు హిందూ మతాన్ని (65%), ఇస్లాంను (34%) అనుసరిస్తున్నారు. సిక్కు మతం, బౌద్ధమతం, జైన మతలను అవలంబించినవారి సంఖ్య స్వల్పంగా ఉంది. [8]

సివాన్‌లో మతం[8]
మతం శాతం
హిందూ మతం
  
64.74%
ఇస్లాం
  
34.19%
ఇతరాలు
  
1.07%

రవాణా

[మార్చు]

జాతీయ రహదారి-531 సివాన్‌ను గోపాల్‌గంజ్, ఛప్రా లతో కలుపుతుంది. ఈ రహదారి గోపాల్‌గంజ్ వద్ద జాతీయ రహదారి-27 తో కలుస్తుంది. ఇది భారతదేశంలో రెండవ పొడవైన రహదారి. బీహార్ రాష్ట్ర రహదారి -47 బర్హారియా, మైర్వా, గుథానీలను సివాన్‌తో కలుపుతుంది. రాష్ట్ర రహదారి -73, 89 సివాన్‌ను సమీప పట్టణాలతో, గ్రామాలతో కలుపుతుంది.

రైల్వేలు

[మార్చు]

సివాన్‌లో లోని సివాన్ జంక్షన్ రైల్వే స్టేషను పట్టణాన్ని భారతదేశంలోని ప్రధాన పట్టణాలతో కలుపుతుంది. ఇది ఛప్రా, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్, థావేలను నేరుగా కలుపుతుంది. ఇతర రైల్వే స్టేషన్లు మైర్వా, దురౌంద, జిరాడే, మహారాజ్గంజ్ .

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; smc అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 "Census of India: Siwan". www.censusindia.gov.in. Retrieved 4 December 2019.
  3. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 9 March 2019.
  4. "Municipalities of Siwan district". siwan.nic.in. Retrieved 22 April 2019.
  5. "Siwan News". www.siwanonline.com. Retrieved 14 June 2018.
  6. "Siwan, Bihar, India". www.latlong.net. Retrieved 19 June 2018.
  7. "Climate:Siwan". Retrieved 19 June 2018.
  8. 8.0 8.1 "C-1 Population By Religious Community - Siwan". census.gov.in. Retrieved 17 August 2020.


"https://te.wikipedia.org/w/index.php?title=సివాన్&oldid=3121929" నుండి వెలికితీశారు