అశ్వనీ దత్
(అశ్వినీ దత్ నుండి దారిమార్పు చెందింది)
అశ్వనీ దత్ | |
---|---|
వృత్తి | సినీ నిర్మాత |
పిల్లలు | స్వప్న దత్, ప్రియ దత్, స్రవంతి దత్ |
బంధువులు | నాగ్ అశ్విన్, ప్రసాద్ వర్మ (అల్లుళ్ళు) |
అశ్వనీ దత్ ప్రముఖ సినీ నిర్మాత. వైజయంతీ మూవీస్ పేరుతో పలు సినిమాలు నిర్మించాడు.
వ్యక్తిగత వివరాలు[మార్చు]
అశ్వనీ దత్ కు ముగ్గురు కుమార్తెలు. ప్రియాంక దత్, స్వప్న దత్. వీరిద్దరూ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు. ప్రియాంక దత్ దర్శకుడు నాగ్ అశ్విన్ ను 2015 లో వివాహం చేసుకుంది.[1][2] ఇక స్రవంతి దత్ హాస్పిటాలిటీ రంగంలో వ్యాపారవేత్త.
సినిమా కెరీర్[మార్చు]
ఈయన చిన్న వయసులోనే నిర్మాతగా మారాడు. ఎన్. టి. ఆర్ కు అభిమాని. 1975 లో ఎన్. టి. ఆర్ కథానాయకుడిగా వచ్చిన ఎదురు లేని మనిషి వైజయంతీ మూవీస్ తొలి సమర్పణ. ఈ సినిమా వంద రోజులు ఆడింది.[3]
నిర్మించినవి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Director Nag Ashwin to wed Ashwini Dutt's daughter Priyanka". Indian Express. 10 October 2015. Retrieved 19 June 2018.
- ↑ Eenadu (25 September 2022). "పుత్రికోత్సాహం". Archived from the original on 25 September 2022. Retrieved 25 September 2022.
- ↑ "ఈ పాటకి నేను డ్యాన్స్ చేయాలా? : ఎన్టీఆర్". sitara.net. ఈనాడు. Archived from the original on 14 అక్టోబరు 2018. Retrieved 19 June 2018.
- ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 మార్చి 2020. Retrieved 2 April 2020.