Jump to content

అహ్మదాబాదు పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(అహ్మదాబాదు (పశ్చిమ) లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
అహ్మదాబాదు (పశ్చిమ) లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2008 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°1′48″N 72°30′36″E మార్చు
పటం

అహ్మదాబాదు (పశ్చిమ) లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది. ఇది షెడ్యూల్ కులాలకు కేటాయించారు.[1] 2009లో తొలిసారిగా ఈ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు

[మార్చు]

విజయం సాధించిన సభ్యులు

[మార్చు]
ఎన్నికలు సభ్యుడు పార్టీ
2009 కిరీట్ ప్రేమ్‌జీభాయ్ సోలంకి భారతీయ జనతా పార్టీ
2014
2019
2024 దినేష్ మక్వానా

2019 ఎన్నికలు

[మార్చు]
2019 భారత సార్వత్రిక ఎన్నికలు:అహ్మదాబాదు పశ్చిమ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ కిరిత్ ప్రేంజీభాయ్ సోలంకి 6,41,622 64.35 +0.38
భారత జాతీయ కాంగ్రెస్ రాజుపర్మార్ 3,20,076 32.1 +1.33
బహుజన సమాజ్ పార్టీ త్రిభోవందాస్ కర్సన్‌దాస్ వఘేలా 10,028 1.01 +0.37
NOTA None of the Above 14,719 1.48 -0.24
విజయంలో తేడా 32.25 -0.95
మొత్తం పోలైన ఓట్లు 9,99,233 60.81 -2.12
భారతీయ జనతా పార్టీ hold Swing

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 147. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-25.