ఉర్దూ ప్రముఖులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉర్దూ ప్రముఖులు : ఉర్దూ భాష సాహిత్యానికి, భాష పురోగతికీ, విశేషంగా కృషి సల్పినవారు.

ఉర్దూ ప్రముఖులు[మార్చు]

  • అమీర్ ఖుస్రో ఉర్దూ భాషకు గ్రాంధికంగాను, వ్యావహారికంగాను ఖ్యాతిని తెచ్చి పెట్టాడు.
  • మహమ్మద్ వలీ దక్కని ప్రథమ ఉర్దూ కవి. దక్షిణ భారత దేశాని(దక్కన్)కి చెందినవాడు.
  • గాలిబ్ ఉర్దూ కవితా జగతులో తన ప్రగాఢ ముద్రను వేశాడు.