కావలి ప్రతిభా భారతి

వికీపీడియా నుండి
(కె.ప్రతిభాభారతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కె. ప్రతిభా భారతి
కావలి ప్రతిభా భారతి


ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధ్యక్షురాలు
పదవీ కాలము
1999–2004
ముందు యనమల రామకృష్ణుడు
తరువాత కె. ఆర్. సురేశ్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 6 ఫిబ్రవరి 1956
కావలి, శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం
మతం హిందూ

కె. ప్రతిభా భారతి (జననం ఫిబ్రవరి 6 1956) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు[2] (1999[1]–2004[3]) [1]. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా 1983, 1985, 1994 లోనూ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 1998 లోనూ పనిచేసింది.[1] తెలుగుదేశం పార్టీ తరపున ఈ పదవులన్నీ అలంకరించింది.[4]

ఈవిడ శ్రీకాకుళం జిల్లా కావలి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి కే .పున్నయ్య, శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు.[1][1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Pratibha Bharati is Andhra Pradesh Assembly's first woman to officially be a Speaker of AP". The Indian Express. 12 November 1999. Retrieved 25 December 2010. CS1 maint: discouraged parameter (link)
  2. "[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]] activists stage protest". The Hindu. 23 December 2010. Retrieved 25 December 2010. URL–wikilink conflict (help)CS1 maint: discouraged parameter (link)
  3. S. NAGESH KUMAR W. CHANDRAKANTH (22 May - 4 June 2004). "A popular backlash". Frontline. Archived from the original on 1 జూలై 2009. Retrieved 25 December 2010. line feed character in |author= at position 16 (help); Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
  4. "AP Assembly urges Centre to amend Statute". The Indian Express. 12 November 1999. Retrieved 25 December 2010. CS1 maint: discouraged parameter (link)