ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఆంధ్ర రాష్ట్రం[మార్చు]

సంఖ్య పేరు ఆరంభము అంతము
1. నల్లపాటి వెంకటరామయ్య[1] 1953 1955
2. రొక్కం లక్ష్మీనరసింహదొర 1955 1956

హైదరాబాదు రాష్ట్రం[మార్చు]

సంఖ్య పేరు ఆరంభము అంతము
1. కాశీనాథరావు వైద్యా 1952 1956

ఆంధ్ర ప్రదేశ్[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్లు[మార్చు]

1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు.

సంఖ్య పేరు ఆరంభము అంతము
1. అయ్యదేవర కాళేశ్వరరావు 1956 1962
2. బి.వి.సుబ్బారెడ్డి 1962 1970
3. బి.వి.సుబ్బారెడ్డి 1970 1971
4. కె.వి.వేమారెడ్డి 1971 1972
5. పిడతల రంగారెడ్డి 1972 1974
6. ఆర్.దశరథరామిరెడ్డి 1975 1978
7. దివికొండయ్య చౌదరి 1978 1981
8. కోన ప్రభాకరరావు 1981 1981
9. ఏ.ఈశ్వరరెడ్డి 1981 1983
10. తంగి సత్యనారాయణ 1983 1984
11. ఎన్.వెంకటరత్నం 1984 1985
12. జి. నారాయణరావు 1985 1989
13. పి. రామచంద్రారెడ్డి 1990 1990
14. డి.శ్రీపాదరావు 1991 1994
15. యనమల రామకృష్ణుడు 1994 1999
16. కె.ప్రతిభాభారతి 1999 2004
17. కె.ఆర్.సురేష్‌రెడ్డి 2004 2009
18. నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి 2009 2011
18. నాదెండ్ల మనోహర్‌ 2011 2014

ఆంధ్రప్రదేశ్ (2014- ) (తెలంగాణ వేరే రాష్ట్రంగా ఎర్పడినతరువాత)[మార్చు]

సంఖ్య పేరు ఆరంభము అంతము
1 కోడెల శివప్రసాద్ 2014 2019
2 తమ్మినేని సీతారాం 2019

మూలాలు[మార్చు]