ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండై జిల్లా
స్వరూపం
(ఖైరాఘర్-చుయిఖదాన్-గండై జిల్లా నుండి దారిమార్పు చెందింది)
ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండాయి జిల్లా,ఇది మధ్య భారతదేశం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా. ఇది 2022లో రాజ్‌నంద్‌గావ్ జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విభజించుట ద్వారా ఏర్పడింది. [1]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఖైరాఘర్-చుయిఖదాన్-గండాయ్ జిల్లాలో 3,68,444 జనాభా ఉంది.అందులో 42,935 (11.65%) మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండాయ్ జిల్లాలో 1018 మంది స్త్రీలు, ప్రతి 1000 మంది పురుషులు లింగ నిష్పత్తిని కలిగి ఉంది.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలు వరుసగా 40,119 (10.89%) మంది, 50,801 (13.79%) మంది ఉన్నారు. [2]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 93.97% మంది జనాభా చత్తీస్‌గఢి,2.97% మంది జనాభా హిందీ,2.21% మంది జనాభా గోండి భాషలు వారి మొదటి భాషగా మాట్లాడతారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Chhattisgarh: With new district promise, Cong wins Khairagarh by margin of 20,000 votes". The Indian Express. 2022-04-16. Retrieved 2022-07-19.
- ↑ "District Census Handbook: Rajnandgaon" (PDF). censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
- ↑ "Table C-16 Population by Mother Tongue: Chhattisgarh". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
వెలుపలి లంకెలు
[మార్చు]