గణతంత్ర దినోత్సవం
Appearance
(గణతంత్ర దినము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం వివిధ దేశాల గణతంత్ర దినోత్సవాల గురించి. భారత దేశపు గణతంత్ర దినోత్సవం కొరకు, భారత గణతంత్ర దినోత్సవం చూడండి.
గణతంత్ర దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | భారతదేశం |
రకం | జాతీయ |
జరుపుకొనే రోజు | 26 జనవరి |
ఉత్సవాలు | పేరేడ్, విద్యాలయాల్లో తీపిమిఠాయులు పంచడం, సాంస్కృతిక ప్రదర్శనలు |
ఆవృత్తి | ప్రతిసంవత్సరం |
అనుకూలనం | సంవత్సరంలో అదే రోజు |
ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" రోజు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.
ఇతర దేశాలు
[మార్చు]వివిధ దేశాల్లో గణతంత్ర దినోత్సవాలు జరుపుకునే రోజులు కింది పట్టికలో ఉన్నాయి.
దేశం పేరు | గణతంత్ర దినోత్సవం జరుపుకొనే రోజు |
ఇటలీ | జూన్ 2 |
చైనా | అక్టోబర్ 10 |
రొడీషియా | అక్టోబరు 24 |
కజకిస్తాన్ | అక్టోబరు 25 |
మాల్దీవులు | నవంబర్ 11 |
బ్రెజిల్ | నవంబర్ 15 |
యుగోస్లేవియా | నవంబర్ 29 |
మాల్టా | డిసెంబరు 13 |
నైజర్ | డిసెంబరు 18 |
రొమానియా | డిసెంబరు 8 |
అల్బేనియా | జనవరి 11 (1946) |
ఆర్మేనియా | మే 28 (1918) |
అజర్‌బైజాన్ | మే 28 (1918) |
బుర్కినా ఫాసో | డిసెంబరు 11 (1958), అప్పర్ వోల్టా ఫ్రెంచి సమూహంలో రిపబ్లిక్ అయినది.) |
తూర్పు జర్మనీ | అక్టోబరు 7 |
గాంబియా | ఏప్రిల్ 24 (1970) |
గ్రీసు | జూలై 24 (1974) |
ఘనా | జూలై 1 (1960) |
గయానా | ఫిబ్రవరి 23 (1970, ఇంకో పేరు మష్ర్‌మాని) |
ఐస్‌లాండ్ | జూన్ 17 (1944) |
ఇరాన్ | ఏప్రిల్ 1 ఇస్లామిక్ రిపబ్లిక్ డే |
ఇరాక్ | జూలై 14 |
కెన్యా | డిసెంబరు 12 (1963, చూడండి జమ్‌హూరి దినం.) |
లిథువేనియా | మే 15 (1920, ఇంకో పేరు లిథువేనియా రాజ్యాంగ శాసనసభ దినము) |
మాల్దీవులు | నవంబర్ 11 (1968) |
నేపాల్ | మే 28 (2008) |
నైగర్ | డిసెంబరు 18 (1958) |
ఉత్తర కొరియా | సెప్టెంబరు 9 (1948) |
పాకిస్తాన్ | మార్చి 23 (1956) |
పోర్చుగల్ | నవంబర్ 15 (1991) |
సియెర్రా లియోన్ | ఏప్రిల్ 27, (1961) |
ట్యునీషియా | జూలై 25, (1957) |
టర్కీ | అక్టోబరు 29 (1923) |
చిత్రమాలిక
[మార్చు]-
తమిళనాడు భారతీయార్ కళాశాలలో 2009 లో గణతంత్రదినం ఆచరణ
-
ఫ్రెక్కే ట్రైకలరి ఫెస్టా డెల్లా రిపబ్లికా, ఇటలీ గణతంత్ర ఉత్సవాలు, 2005 జూన్ 2.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
బయటి లింకులు
[మార్చు]- "గణతంత్రం...ఘనకీర్తి పరేడ్ల ప్రత్యేక ఆకర్షణ". సూర్య. 2013-01-20. Retrieved 2014-01-24.[permanent dead link]