చర్చ:విశాఖపట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
Flag of India.svg
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


In External links section. Do we really need some commercial or general links?? or can we just be conservative adding only websites which will enhance our knowledge about Vizag. Let me know - వైఙాసత్య

రవిగారూ, ఈ పేజీలో 1. విశాఖలోని విద్యాసంస్ధల గురించి (ప్రముఖమైనవి), ఆసుపత్రుల గురించి కూడా సమాచార సేకరణ జరుపుతున్నాను. దీనికి అవసరమైన మూసలను ఎలా తయారుచేయడం లేక ఇప్పటికే ఉన్నాయా? సహాయం కోసం ఈ టపా. కామేష్ 03:06, 8 సెప్టెంబర్ 2006 (UTC)

మూసలు పలు రకాలు, సినిమాల పేజీలో ఉండేవి సమాచార పెట్టెలు. మండలాల పేజీల, సంఖ్యానుగుణ వ్యాసములలో క్రింద భాగములో ఉన్నది జాబితా మూస. అనువదించవలసిన వ్యాసాల పైభాగములో ఉన్నది సందేశ మూస. మీ అవసరాన్ని బట్టి కొన్ని ఇది వరకే ఉన్న మూసలను చూసి రూపొందించుకోవడము సులువైన పద్ధతి. మీరు ఎలాంటి మూస తయారు చెయ్యాలంకుంటున్నారో చెబితే నేను కొంత సహాయము చెయ్యగలను.
--వైఙాసత్య 04:26, 8 సెప్టెంబర్ 2006 (UTC)

మండలాలకి సరైన పేర్లు[మార్చు]

విశాఖపట్నం జిల్లాలోని ఈ మండలాలకి సరైన పేర్లు ఇవి.1.ముంచంగిపుట్టు 2. పెదబయలు 4.డుంబ్రిగుడ 8.చీడికాడ 15.గొలుగొండ 20.బుచ్చెయ్యపేట 36.మాకవరపాలెం 37.కోట ఉరట్ల కనుక సరిదిద్ది తుడిచివేసిన ఈ మండలాలలోని అనువదించిన గ్రామాలను తిరిగి తీసుకురాగలరు.Varmadatla 00:44, 1 అక్టోబర్ 2006 (UTC)

వర్మగారు, ఈ సమస్యను పరిష్కరించాను. మండలాలను తుడిచివేయలేదు. ఈ పేజీలో ఉన్న లింకులకు ఆ మండలాల పేర్లకు జత కుదరలేదు కాబట్టి ఈ లింకులు ఎర్రగా కనిపించాయి. మీరు సూచించిన సరైన పేర్లకు వాటిని తరలించాను. --వైఙాసత్య 01:02, 1 అక్టోబర్ 2006 (UTC)
విశాఖ పట్టణానికి సంబంధించి రెండు శాసన సభ స్థానాలు ఉన్నాయి.----కంపశాస్త్రి 22:35, 8 సెప్టెంబర్ 2007 (UTC)

విశాఖపట్నం లోని 72 వార్డుల గురించి[మార్చు]

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల రోజులలో పలు పత్రికలలో రాసిన వార్తలు, గెలిచిన అబ్యర్ధుల పేర్లు, ఆ వార్డులలో వున్న గ్రామాల పేర్లు, వోటర్ల వివరాలు, గెలిచిన ఓట్ల వివరాలు, మెజారిటీ వివరాలు నేను సేకరించి వుంచాను. ఆ విషయాలు ,అంకెలు నేను,ఈ విశాఖ పట్నం వ్యాసం లో వార్డులు విభాగంలో చేర్చవచ్చునా ! లేదా చెప్పండి. చేర్చితే ఏమైనా కాపీ రైట్ హక్కు ఉల్లంఘించినట్లు అవుతుందా Talapagala VB Raju 15:37, 4 జూలై 2010 (UTC)

ఆ సమాచారం ప్రభుత్వ వెబ్ సైట్లో కూడా ఉంటుంది కనుక కాపీ రైట్ ఉల్లంగన కాకపోవచ్చు. మీరు చేర్చండి. మరీ వ్యాసం పెద్దది అయితే ఆ విషయాలు ఒక ప్రత్యేక వ్యాసంగా వ్రాయవచ్చు. Chavakiran 15:58, 4 జూలై 2010 (UTC)

ఫోన్ నంబర్లు విజ్ఞాన సర్వస్వానికి సరియైనవి కాదు[మార్చు]

‌వ్యాసంలో స్థానిక ప్రభుత్వేతర సంస్థల వివరాలు, ఫోన్ నంబర్లు చేర్చటం విజ్ఞానసర్వస్వానికి సరియైనది కాదు. ఎందుకంటే ఇవీ మారినప్పుడల్లా వ్యాసం మార్చటం వీలయ్యేది కాదు. ఇంగ్లీషులో నగర వ్యాసాలు ఆదర్శంగా తీసుకొని, ఈ సమాచారం చెరిపేయటం మంచిది. -- అర్జున 04:09, 7 నవంబర్ 2011 (UTC)

వ్యాసంలో ఫోన్ నంబర్ల అవసరం నాకూ సరైనదిగా అనిపించడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:38, 7 నవంబర్ 2011 (UTC)