జయంత్ విష్ణు నల్లరికర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జయంత్ విష్ణు నల్లరికర్ 1938 జూలై 19 న జన్మించారు. తను ఒక భారతీయ ఖగోళ శాస్త్రవేత్త.

జయంత్ విష్ణు నల్లరికర్
జయంత్ విష్ణు నల్లరికర్
జననం(1938-07-19) 1938 జూలై 19
కొల్హాపూర్, భారతదేశం
జాతీయతభారతియుడు
రంగములుఫిజిక్స్, ఖగోళశాస్త్రం
పూర్వ విద్యార్థికేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్
Inter-University Centre for Astronomy and Astrophysics

ప్రారంభ జీవితం[మార్చు]

==వృత్తి== 1972లో భారతదేశానికి తిరిగి వచ్చాక"టాటా ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్"లో అస్ట్రోఫీజిక్స్ ప్రొఫెసర్ గా సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.

==గౌరవాలు==జయంత్ విష్ణు నారలికర్,ఫ్రేడ్ హయ్ లే తో కలిసి రూపొందించిన సరికొత్త గురుత్వ సిద్ధాంతం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకొంది. ఈ గురుత్వ సిద్ధాంతం ఐన్స్టన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్దాంతం అంత గొప్పదని కూడా ఎంతో మంది కొనియాడారు. "భారతదేశపు ఐన్స్టన్"అని చాలా మంది శాస్త్రజ్ఞులు అదే పనిగా మెచ్చుకున్నారు కూడా.అప్పుడు నారళికర్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు కూడా నిండలేదు.

రచనలు[మార్చు]

నాన్ ఫిక్షన్ రచనలు[మార్చు]

 • Facts and Speculations in Cosmology, with G. Burbridge, Cambridge University Press 2008, ISBN 978-0-521-13424-8
 • Current Issues in Cosmology, 2006
 • A Different Approach to Cosmology: From a Static Universe through the Big Bang towards Reality, 2005
 • Fred Hoyle's Universe, 2003
 • Scientific Edge: The Indian Scientist from Vedic to Modern Times, 2003
 • An Introduction to Cosmology, 2002
 • A Different Approach to Cosmology, with G. Burbridge and Fred Hoyle, Cambridge University Press 2000, ISBN 0-521-66223-0
 • Quasars and Active Galactic Nuclei: An Introduction, 1999
 • From Black Clouds to Black Holes, 1996
 • From Black Clouds to Black Holes (Third Edition), 2012[1]
 • Seven Wonders of the Cosmos, 1995
 • Philosophy of Science: Perspectives from Natural and Social Sciences, 1992
 • The extragalactic universe: an alternative view, with Fred Hoyle and Chandra Wickramasinghe, Nature 346:807–812, 30 August 1990.
 • Highlights in Gravitation and Cosmology, 1989
 • Violent Phenomena in the Universe, 1982
 • The Lighter Side of Gravity, 1982
 • Physics-Astronomy Frontier (co-author Sir Fred Hoyle), 1981
 • The Structure of the Universe, 1977
 • Creation of Matter and Anomalous Redshifts, 2002
 • Absorber Theory of Radiation in Expanding Universes, 2002
 • आकाशाशी जडले नाते (Akashashi Jadale Nate), (in Marathi)
 • नभात हसरे तारे (Nabhat hasare taare), (in Marathi)

ఫిక్షన్ రచనలు[మార్చు]

In English:

 • The Return of Vaman, 1990
 • The Adventure
 • The Comet

In Marathi:

 • वामन परत न आला
 • यक्षांची देणगी
 • अभयारण्य
 • व्हायरस
 • प्रेषित

అవార్డులు[మార్చు]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మూలాలు[మార్చు]

బాహ్యా లంకెలు[మార్చు]