Jump to content

జార్ఖండ్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
జార్ఖండ్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2004 2009 ఏప్రిల్–మే 2014 →

14 సీట్లు
Turnout50.98%
  First party Second party
 
Party బిజెపి కాంగ్రెస్, జెఎంఎం
Alliance NDA UPA
Last election 1 12
Seats won 8 3
Seat change Increase 7 Decrease 9
Percentage 28.74% 26.72%

జార్ఖండ్‌లో 2009లో రాష్ట్రంలోని 14 స్థానాలకు 2009 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

ఫలితాలు

[మార్చు]
రాజకీయ పార్టీ గెలుచిన సీట్లు
భారతీయ జనతా పార్టీ 08
జార్ఖండ్ ముక్తి మోర్చా 02
జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) 01
భారత జాతీయ కాంగ్రెస్ 01
స్వతంత్రులు 02
మొత్తం 14

ఎన్నికైన ఎంపీల జాబితా

[మార్చు]
క్రమసంఖ్య నియోజకవర్గం పోలింగ్ శాతం% ఎన్నికైన ఎంపీ పేరు అనుబంధ పార్టీ మార్జిన్
1 రాజమహల్ 55.21 దేవిధాన్ బెస్రా భారతీయ జనతా పార్టీ 8,983
2 దుమ్కా 55.13 శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా 18,812
3 గొడ్డ 56.55 నిషికాంత్ దూబే భారతీయ జనతా పార్టీ 6,407
4 చత్ర 45.67 ఇందర్ సింగ్ నామ్ధారి స్వతంత్ర 16,178
5 కోదర్మ 56.14 బాబూలాల్ మరాండీ జార్ఖండ్ ముక్తి మోర్చా 48,520
6 గిరిదిః 45.98 రవీంద్ర కుమార్ పాండే భారతీయ జనతా పార్టీ 94,738
7 ధన్‌బాద్ 45.07 పశుపతి నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ 58,047
8 రాంచీ 44.56 సుబోధ్ కాంత్ సహాయ్ భారత జాతీయ కాంగ్రెస్ 13,350
9 జంషెడ్‌పూర్ 51.12 అర్జున్ ముండా (2011లో రాజీనామా చేశాci) భారతీయ జనతా పార్టీ 1,19,663
10 సింగ్భూమ్ 60.77 మధు కోడా స్వతంత్ర 89,673
11 కుంతి 52.03 కరియా ముండా భారతీయ జనతా పార్టీ 80,175
12 లోహర్దగా 53.42 సుదర్శన్ భగత్ భారతీయ జనతా పార్టీ 8,283
13 పాలమౌ 45.97 కామేశ్వర్ బైతా జార్ఖండ్ ముక్తి మోర్చా 23,538
14 హజారీబాగ్ 53.08 యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీ 40,164

ఉప ఎన్నిక

[మార్చు]
క్రమసంఖ్య నియోజకవర్గం ఎన్నికైన ఎంపీ పేరు అనుబంధ పార్టీ
9 జంషెడ్‌పూర్ అజయ్ కుమార్ (ఉప ఎన్నిక) Jharkhand Vikas Morcha

మూలాలు

[మార్చు]