Jump to content

తెలంగాణ కథారచయితలు

వికీపీడియా నుండి
లొట్టపీసు పూలు : తెలంగాణ కథలు పుస్తకావిష్కరణలో తెలంగాణ కథా రచయితలు

తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ కథా సాహిత్యం ప్రత్యేకంగా పేర్కొనదగినది. ఇక్కడి కథలు వాస్తవిక జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఇక్కడి రచయితలు తెలంగాణ భాషలో అద్భుతమైన కథలను రాశారు. తొలి తెలుగు కథ బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు.

కొంతమంది తెలంగాణ కథకులు

[మార్చు]
  1. బండారు అచ్చమాంబ
  2. కొమర్రాజు వెంకట లక్ష్మణ రాజు
  3. షబ్నవీసు రామ వెంకట రామ నరసింహారావు
  4. కె.రాములు
  5. బి.ఎస్.రాములు
  6. బి.సీతా రామారావు
  7. చరుకుపల్లి హరికృష్ణా రావు
  8. కేతు విశ్వనాధరెడ్డి
  9. కాళోజీ నారాయణరావు
  10. కాంచనపల్లి చినవెంకట రామారావు
  11. పైడిమర్రి వెంకట సుబ్బారావు
  12. చెన్నురి నాగరాజు
  13. ధరణి కోట సమీర్
  14. బోయ జంగయ్య
  15. నిఖిలేశ్వర్
  16. పుప్పాల కృష్ణమూర్తి
  17. ముదిగంటి సుజాతారెడ్డి
  18. [[బోధనం నర్సిరెడ్డి]
  19. కె.యల్.నరసింహారావు
  20. బోయినపల్లి రంగారావు
  21. పెద్దింటి అశోక్ కుమార్
  22. శేషు
  23. పఎన్.Eకె రామారావు
  24. దొడ్డి రామ్మూర్తి
  25. కరుణ
  26. ఎలికట్టె శంకరరావు
  27. దేవులపల్లి కృష్ణమూర్తి
  28. భూతం ముత్యాలు
  29. కాసుల ప్రతాపరెడ్డి
  30. మమేరెడ్డి Mయాదగిరి రెడ్డి
  31. శీలం భద్రయ్య
  32. డా.వి.జయప్రకాశ్
  33. డా.వెల్దండి శ్రీధర్
  34. మన్నె ఏలియా
  35. పెండెం జగదీశ్వర్
  36. సాగర్ల సత్తయ్య
  37. పులిపాటి గురుస్వామి
  38. అల్లం రాజయ్య
  39. చందు తులసి
  40. చెరబండరాజు
  41. ఆవుల పిచ్చయ్య
  42. తుమ్మేటి రఘోత్తమ రావు
  43. అఫ్సర్
  44. కె.వి. నరేందర్
  45. ఉదయమిత్ర
  46. దగ్గుమాటి పద్మాకర్
  47. గోపిని కరుణాకర్
  48. సెట్టి ఈశ్వరరావు
  49. పూసపాటి కృష్ణంరాజు
  50. ఎన్నెస్ ప్రకాశరావు
  51. పంతుల జోగారావు 
  52. బిటి రామానుజం
  53. చింతకింది శ్రీనివాసరావు
  54. ఖదీర్ బాబు
  55. కాశీభట్ల వేణుగోపాల్
  56. ఎం హరికిషన్
  57. స్కైబాబ
  58. మధురాంతకం రాజారాం 
  59. మధురాంతకం నరేందర్
  60. కాలువ మల్లయ్య
  61. అద్దేపల్లి ప్రభు
  62. చలం
  63. రిషి శ్రీనివాస్
  64. జి కల్యాణరావు 
  65. కొలకలూరి ఇనాక్
  66. పి చంద్రశేఖర ఆజాద్
  67. మన్ ప్రీతమ్ కె వి
  68. నందిగం క్రిష్ణరావు
  69. జింబో రాజేందర్ 
  70. వి మల్లికార్జున్

వేణు మరీదు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]