దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
(దౌలతాబాద్ మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

దౌలతాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం[1].

ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 45 కి. మీ. దూరంలో ఉంది.

దౌలతాబాద్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో దౌలతాబాద్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో దౌలతాబాద్ మండలం యొక్క స్థానము
దౌలతాబాద్ is located in తెలంగాణ
దౌలతాబాద్
దౌలతాబాద్
తెలంగాణ పటములో దౌలతాబాద్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°00′00″N 77°34′00″E / 17.000°N 77.5667°E / 17.000; 77.5667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము దౌలతాబాద్
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,497
 - పురుషులు 25,656
 - స్త్రీలు 25,841
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.34%
 - పురుషులు 48.98%
 - స్త్రీలు 23.80%
పిన్ కోడ్ {{{pincode}}}

గణాంక వివరాలు[మార్చు]

పశుసంపద[మార్చు]

1997 నాటి పశుసంపద ప్రకారం మండలంలో 28వేల గొర్రెలు, 9వేల మేకలు, 2వేల పందులు, 580 కుక్కలు, 22800 కోళ్ళు, 4500 దున్నపోతులు ఉన్నాయి.

కొన్ని విషయాలు[మార్చు]

  • అసెంబ్లీ నియోజకవర్గం : కొడంగల్.
  • పార్లమెంటు నియోజకవర్గం : మహబూబ్ నగర్.
  • ఎమ్పీటీసి : బి.మోహన్ రెడ్డి.
  • మండల అధ్యక్షుడు : భీమమ్మ.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   

వెలుపలి లంకెలు[మార్చు]