నంగునూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంగునూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం నంగునూరు
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 175 km² (67.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 39,010
 - పురుషులు 19,574
 - స్త్రీలు 19,436
పిన్‌కోడ్ 502280

నంగునూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, నంగునూరు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 175 చ.కి.మీ. కాగా, జనాభా 39,010. జనాభాలో పురుషులు 19,574 కాగా, స్త్రీల సంఖ్య 19,436. మండలంలో 9,424 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ముండ్రాయి
  2. రాజగోపాల్‌పేట్
  3. పాలమాకుల
  4. బద్దిపడగ
  5. రాంపూర్
  6. మక్దూంపూర్
  7. వెంకటాపూర్
  8. కోనాయిపల్లి
  9. తిమ్మాయిపల్లి
  10. నర్మెట్ట
  11. ఖానాపూర్
  12. నాగరాజ్‌పల్లి
  13. అంకుశాపూర్
  14. నంగునూరు
  15. ఘన్‌పూర్
  16. అక్కనేపల్లి
  17. గట్లమల్లియల్
  18. కొండంరాజ్‌పల్లి
  19. ఖాత (గ్రామం)

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]