నర్సంపేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్సంపేట్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, నర్సంపేట మండలానికి చెందిన నగర పంచాయితీ.

  ?నర్సంపేట్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°55′35″N 79°53′49″E / 17.926394°N 79.896941°E / 17.926394; 79.896941Coordinates: 17°55′35″N 79°53′49″E / 17.926394°N 79.896941°E / 17.926394; 79.896941
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 11.52 కి.మీ² (4 చ.మై)[1]
జిల్లా(లు) వరంగల్ జిల్లా
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం నర్సంపేట్ నగర పంచాయితీ

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 175 కి.మీ.దూరంలో ఉంది.

నగర పంచాయితీగా ఏర్పాటు[మార్చు]

లోగడ గ్రామ పంచాయితీగా ఉన్న నర్సంపేట్ 2011 సంవత్సరంలో ది.03.09.2011 నుండి నగర పంచాయితీగా ఏర్పడింది.[2]

పౌర పరిపాలన[మార్చు]

ఈపట్టణంలోని పరిపాలన వార్డుల సంఖ్య మొత్తం 20.దీని అధికార పరిధి 11.52 kమీ2 (4.45 sq mi).[1]

పట్టణ జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా  - మొత్తం 36,241 - పురుషుల సంఖ్య 18,502 - స్త్రీల సంఖ్య 17,739 - గృహాల సంఖ్య 8,726.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  2. G.O.Ms.No.402 (MA & UD ) Department  of Andhra Pradesh.Dated:03.09.2011

వెలుపలి లింకులు[మార్చు]