నాగపట్నం

వికీపీడియా నుండి
(నాగపట్టణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?నాగపట్నం
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 10°46′N 79°50′E / 10.77°N 79.83°E / 10.77; 79.83Coordinates: 10°46′N 79°50′E / 10.77°N 79.83°E / 10.77; 79.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) నాగపట్నం జిల్లా
జనాభా 92,525 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 611001
• +914365
• TN 51

నాగపట్నం లేదా నాగపట్టణం ఆంగ్లం: Nagapattinam, Nagapatnam or Negapatam, nagapatanamu; తమిళం: நாகப்பட்டினம்) తమిళనాడు రాష్ట్రంలోని సముద్రతీరంలోని పట్టణం, పురపాలక సంఘం, నాగపట్నం జిల్లా కేంద్రం. ఈ జిల్లా అక్టోబరు 18, 1991 సంవత్సరంలో తంజావూరు జిల్లా నుండి వేరు జిల్లాగా ఏర్పాటుచేయబడింది. చోళ సామ్రాజ్యంలో నాగపట్నం ప్రముఖ రేవు పట్టణం.

ఇక్కడి సౌందర్యరాజ పెరుమాళ్ దేవాలయం వైష్ణవ దివ్యదేశాలు ప్రసిద్ధిచెందినవి. నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షమైన ప్రదేశము, తిరుమంగై ఆళ్వార్ కీర్తించింది. నాగరాజునకు ప్రత్యక్షమైన స్థలమగుటచే నాగపట్నం అని పేరు కలిగెను.[1]

నాగపట్నంలో దొరికిన 10వ శతాబ్దికి చెందిన బుద్ధుని విగ్రహం.

మూలాలు[మార్చు]

  1. తిరునాగై (నాగ పట్టణమ్), దివ్యదేశ వైభవ ప్రకాశికా, శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి, ఉభయ వేదాంత సభ, పెంటపాడు, 1997, పేజీ.31.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నాగపట్నం&oldid=2986301" నుండి వెలికితీశారు