నాటక పరిషత్తుల జాబితా
Jump to navigation
Jump to search
ఆంధ్ర నాటక కళా పరిషత్తుతో పాటుగా రాష్ట్రంలో ఇంకా కొన్ని నాటక పరిషత్తులు ఏర్పాటై, నాటికలు, నాటకాల పోటీలను నిర్వహిస్తూ, సమాజాల మధ్యన స్పర్ధకూ తద్వారా నాటకరంగ అభ్యున్నతికి పాటుపడుతున్నాయి. ఈ పరిషత్తులు, పోటీల కారణంగా ఎన్నో ఔత్సాహిక సమాజాలు కొత్త కొత్త నాటకాలు ప్రతియేటా తయారు చేస్తున్నాయి. ఒకనాడు వందల సంఖ్యలో ఉన్న పరిషత్తులు క్రమేణా పదుల సంఖ్యకు తగ్గిపోయాయి. ప్రస్తుతం పోటీలను నిర్వహిస్తున్న పరిషత్తులలో కొన్ని.
పరిషత్తుల జాబితా
[మార్చు]క్ర.సం | పరిషత్తు పేరు | స్థలం | నాటకాల వివరాలు |
---|---|---|---|
1 | నంది నాటక పరిషత్తు | హైదరాబాద్ | పద్య నాటకాలు ; సాంఘిక నాటకాలు, నాటికలు ; బాలల నాటికలు. |
2 | శ్రీ వేంకటేశ్వర నాట్య కళా పరిషత్తు ( గరుడ అవార్డులు ) | తిరుపతి | పద్యనాటకాలు, నాటికలు ; సాంఘిక నాటకాలు, నాటికలు . |
3 | ఎన్.టి.ఆర్ కళా పరిషత్ | ఒంగోలు | పద్యనాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికలు, బాలల నాటికలు. |
4 | అభినయ నాటక పరిషత్తు (హనుమ అవార్డులు) | తిరుపతి | పద్యనాటకాలు, సాంఘిక నాటికలు. |
5 | శ్రీ కాళహస్తీశ్ర్వర నాటక కళా పరిషత్తు (నటరాజ అవార్డులు) | శ్రీకాళహస్తి | పద్య నాటకాలు, సాంఘిక నాటికలు. |
6 | యన్.టి.ఆర్. కళా పరిషత్తు | గుంటూరు | సాంఘిక నాటికలు |
7 | అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ | హైదరాబాద్ | సాంఘిక నాటికలు |
8 | శ్రీపాద నాటక కళా పరిషత్తు | నిజామాబాదు | సాంఘిక నాటికలు |
9 | అభినయ నాటక పరిషత్తు | పొనుగుపాడు, గుంటూరు జిల్లా | సాంఘిక నాటికలు |
10 | కోన ప్రభాకర రావు నాటక పరిషత్తు | బాపట్ల, గుంటూరు జిల్లా | సాంఘిక నాటికలు |
11 | నరసరావుపేట రంగస్థలి | నరసరావుపేట, గుంటూరు జిల్లా | సాంఘిక నాటికలు |
12 | పి.ఎం.కె.ఎం. నాటక పరిషత్తు (వై.ఎస్.ఆర్ పరిషత్తు ) | ఒంగోలు | సాంఘిక నాటికలు |
13 | చైతన్య కళా భారతి | భీమవరం | సాంఘిక నాటికలు |
14 | పాలకొల్లు లలిత కళా పరిషత్తు | పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా | సాంఘిక నాటికలు |
15 | లలిత కళా సమితి | కర్నూలు | సాంఘిక నాటికలు |
16 | అజోవిజో పరిషత్తు | పొన్నూరు, గుంటూరు జిల్లా | |
17 | గరికపాటి నాటక పరిషత్తు | ఏలూరు | |
18 | గుంటూరు నాటక పరిషత్తు | గుంటూరు | |
19 | ఏపి ట్రాన్స్ కో | విజయవాడ | |
20 | భద్రాద్రి కళా పరిషత్తు | భద్రాచలం | |
21 | చిలకలూరి పేట కళా పరిషత్తు | చిలకలూరి పేట, గుంటూరు జిల్లా | |
22 | కింతలి పరిషత్ | కింతలి, శ్రీకాకుళం | |
23 | భారతీయ నాటక కళా సమితి | వర్ధన్నపేట, వరంగల్ | |
24 | గజల్ శ్రీనివాస్ పరిషత్తు | పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా | |
25 | ఆంధ్ర నాటక కళా పరిషత్తు | విజయవాడ | |
26 | వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక | వరంగల్ | |
27 | వీరవాసరం కళా పరిషత్తు | వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా | |
28 | సహృదయ కళా పరిషత్తు | హన్మకొండ | |
29 | బి.వి.ఆర్. కళా పరిషత్తు | తాడేపల్లిగూడెం, తూర్పు గోదావరి జిల్లా | |
30 | సి.ఆర్.సి. కాటన్ కళా పరిషత్తు | రావులపాలెం, తూర్పు గోదావరి జిల్లా | |
31 | ఎ.ఎస్. రాజా నాటక కళా పరిషత్తు | విశాఖపట్టణం | |
32 | పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు | తెనాలి | |
33 | సింహపురి ఆర్ట్స్ | నెల్లూరు | |
34 | ప్రగతి కళామండలి | సత్తెనపల్లి, గుంటూరు జిల్లా | |
35 | మార్కండేయ నాటక కళా పరిషత్తు | తాటిపర్తి, తూర్పు గోదావరి జిల్లా | |
36 | బి.హెచ్.ఇ.ఎల్ పరిషత్తు | బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాద్ | |
37 | శ్రీకారం రోటరీ కళా పరిషత్తు | మార్టూరు, గుంటూరు జిల్లా | |
38 | పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు | పల్లెకోన, గుంటూరు జిల్లా | |
39 | చైతన్య భారతి, సంగీత నృత్య నాటక పరిషత్తు | భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా | |
40 | చైతన్య భారతి సాంస్కృతిక సంస్థ | ఆరెపల్లి, హన్మకొండ | |
41 | గ్రామ కళాకారుల వేదిక | వెనిగండ్ల, గుంటూరు జిల్లా | |
42 | అల్లూరి సీతారామరాజు కళా పరిషత్తు | కాకినాడ | |
43 | డి.ఆర్. కళా పరిషత్తు | కావలి, నెల్లూరు | |
44 | కొండవీటి కళా పరిషత్తు | లింగారావుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా | |
45 | సుంకర టి. కృష్ణ నాగార్జున కళా సమితి | కొండపల్లి, కృష్ణా జిల్లా | |
46 | ఆంధ్ర నాటక సమాఖ్య | రాజమండ్రి |
మూలాలు
[మార్చు]- నాటక పరిషత్తులు
- ఆంధ్ర నాటకం Archived 2015-09-19 at the Wayback Machine