నార్కెట్పల్లి మండలం
Jump to navigation
Jump to search
నార్కెట్పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
నార్కెట్పల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°12′11″N 79°11′42″E / 17.203°N 79.195°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | నార్కెట్పల్లి |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 234 km² (90.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 50,864 |
- పురుషులు | 25,918 |
- స్త్రీలు | 24,948 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 62.75% |
- పురుషులు | 75.42% |
- స్త్రీలు | 49.71% |
పిన్కోడ్ | 508254 |
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నార్కెట్పల్లి
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 50,864 - పురుషులు 25,918 - స్త్రీలు 24,948
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 234 చ.కి.మీ. కాగా, జనాభా 50,864. జనాభాలో పురుషులు 25,916 కాగా, స్త్రీల సంఖ్య 24,948. మండలంలో 12,770 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మాండ్ర
- అక్కెనెపల్లి
- అమ్మనబోల్
- నక్కలపల్లి
- షాపల్లి
- శబ్బిడిగూడ
- చిప్పలపల్లి
- తొండ్లాయి
- తిరుమలగిరి
- నెమ్మాని
- పొతినేనిపల్లి
- మధయేదవల్లి
- నార్కెట్పల్లి
- చౌడంపల్లి
- బ్రాహ్మణవెల్లెంల
- ఔరవాని
- యెల్లారెడ్డిగూడ
- చెర్వుగట్టు
- అక్కినేపల్లివారిలింగోటం
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.