పాకల (సింగరాయకొండ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"పాకల" ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 101., ఎస్.టి.డి.కోడ్ = 08598.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామం బంగాళాఖాతం సముద్రానికి దగ్గరగా ఉంది. ఇక్కడకు వారాంతాలలోనూ, సెలవు రోజులలోనూ సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. సింగరాయకొండ మండలంతో పాటు, కందుకూరు, టంగుటూరు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు, యువకులు, చిన్నారులు రావడంతో ఈ సముద్ర తీరం క్రిక్కిరిసిపోతుంది. కెరటాలలో యువకులు స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. ఈ తీరంలో మండు వేసవిలో గూడా చల్లగా, హాయిగా ఉంటుందని సందర్శకులు చెబుతుంటారు. [1]

ప్రముఖులు[మార్చు]

దాచూరి రామిరెడ్డి - ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,మే-19; 7వ పేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-9; 3వ పేజీ.