Jump to content

పెద్దాపురం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°04′34″N 82°08′35″E / 17.076°N 82.143°E / 17.076; 82.143
వికీపీడియా నుండి
(పెద్దాపురము మండలము నుండి దారిమార్పు చెందింది)

పెద్దాపురం మండలం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలానికి కేంద్రం పెద్దాపురం పట్టణం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°04′34″N 82°08′35″E / 17.076°N 82.143°E / 17.076; 82.143
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంపెద్దాపురం
విస్తీర్ణం
 • మొత్తం145 కి.మీ2 (56 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,23,399
 • జనసాంద్రత850/కి.మీ2 (2,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1000


భౌగోళికం

[మార్చు]
పాండవుల గుహలు

పెద్దాపురం 17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది.[3] సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

మండలం లోని ప్రముఖులు

[మార్చు]

మండల జనాభా

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం మండల జనాభా 1,18,045 . ఇందులో 50.1% పురుషుల సంఖ్య, 49.9% స్త్రీల సంఖ్య ఉన్నారు. పెద్దాపురం మండలంలో అక్షరాస్యతా శాతం 61.29%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 64.11%,, స్త్రీల అక్షరాస్యతా శాతం 58.47%.

పెద్దాపురం మండల జనాభా:

గ్రామీణ పట్టణ మొత్తం
గృహాలు 18,139 11,065 29,204
మొత్తము జనాభా: 72,525 45,520 118,045
పురుషుల సంఖ్య: 36,657 22,482 59,139
స్త్రీల సంఖ్య: 35,868 23,038 58,906
6 సం. లోపు పిల్లలు: 09,502 05,113 14,615
6 సం. లోపు బాలురు: 04,831 02,646 07,477
6 సం. లోపు బాలికలు: 04,671 02,467 07,138
మొత్తము అక్షరాస్యులు: 35,342 28,053 63,395
మొత్తము నిరక్షరాస్యులు: 37,183 17,467 54,650

వ్యవసాయం

[మార్చు]
  • ఏలేరు కింద సాగు: 2,867హెక్టార్లు
  • కాలువల కింద: 1,045 హెక్టార్లు
  • చెరువుల కింద: 1,278.47 హెక్టార్లు
  • బోర్ల కింద: 1,433.46 హెక్టార్లు
  • ఇతర సాగు విధానం కింద: 364 హెక్టార్లు

చూడదగిన ప్రదేశాలు

[మార్చు]
  • మరిడమ్మ తల్లి దేవాలయం
  • పాండవుల మెట్ట
  • సూర్యనారాయణ స్వామి దేవాలయం
  • పాండవుల మెట్ట దగ్గరున్న పాండవ గుహలు
  • శివుడు, వెంకటేశ్వర దేవాలయాలు
  • భువనేశ్వరి పీఠం
  • హజరత్ షేక్ మదీనా పాఛ్ఛా ఔలియా వారి దర్గా దాని చరిత్ర కోసం

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. జే.తిమ్మాపురం
  2. కట్టమూరు
  3. కాండ్రకోట
  4. మర్లావ
  5. తిరుపతి
  6. చంద్రమాంపల్లి
  7. తాటిపర్తి
  8. దివిలి
  9. చదలాడ
  10. ఉలిమేశ్వరం
  11. గుడివాడ
  12. పులిమేరు
  13. గోరింట
  14. సిరివాడ
  15. అనూరు
  16. వాలుతిమ్మాపురం
  17. రాయభూపాలపట్నం
  18. చినబ్రహ్మదేవం
  19. జీ.రాగంపేట
  20. వడ్లమూరు

రెవెన్యూయేతరగ్రామాలు

[మార్చు]
  1. తూరుపు పాకలు
  2. కొండపల్లె
  3. en:Nayakampalli

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  3. "ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం". Archived from the original on 2008-01-15. Retrieved 2006-12-13.

వెలుపలి లంకెలు

[మార్చు]