కావలి ప్రతిభా భారతి
(ప్రతిభా భారతి నుండి దారిమార్పు చెందింది)
కె. ప్రతిభా భారతి | |||
| |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధ్యక్షురాలు
| |||
పదవీ కాలం 1999–2004 | |||
ముందు | యనమల రామకృష్ణుడు | ||
---|---|---|---|
తరువాత | కె. ఆర్. సురేశ్ రెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 6 ఫిబ్రవరి 1956 కావలి, శ్రీకాకుళం జిల్లా[1] | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం | ||
మతం | హిందూ |
కె. ప్రతిభా భారతి (జననం ఫిబ్రవరి 6 1956) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకురాలు.[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు[3] (1999[2]–2004[4]).[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా 1983, 1985, 1994 లోనూ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 1998 లోనూ పనిచేసింది.[2] తెలుగుదేశం పార్టీ తరపున ఈ పదవులన్నీ అలంకరించింది.[5]
ఈవిడ శ్రీకాకుళం జిల్లా కావలి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో 6 ఫిబ్రవరి 1956లో జన్మించింది. ఈమె తండ్రి కే .పున్నయ్య, శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు.[2][2]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (13 June 2019). "స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే..." Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Pratibha Bharati is Andhra Pradesh Assembly's first woman to officially be a Speaker of AP". The Indian Express. 12 November 1999. Retrieved 25 December 2010.
- ↑ "TDP activists stage protest". The Hindu. 23 December 2010. Retrieved 25 December 2010.
- ↑ S, NAGESH KUMAR; W, CHANDRAKANTH (4 June 2004). "A popular backlash". Frontline. Archived from the original on 1 జూలై 2009. Retrieved 25 December 2010.
- ↑ "AP Assembly urges Centre to amend Statute". The Indian Express. 12 November 1999. Retrieved 25 December 2010.[permanent dead link]