మధిర శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ) |
|||
పంక్తి 25: | పంక్తి 25: | ||
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}} |
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}} |
||
{{ఖమ్మం జిల్లాకు చెందిన విషయాలు}} |
|||
[[వర్గం:ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]] |
[[వర్గం:ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]] |
||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]] |
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]] |
19:36, 20 మార్చి 2014 నాటి కూర్పు
మధిర శాసనసభ నియోజకవర్గం
ఖమ్మం జిల్లాలో గల 10 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 114
నియోజకవర్గంలోని మండలాలు
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టీ అభ్యర్థి కట్టా వెంకట నరసయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావుపై 21433 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వెంకట నరసయ్యకు 71405 ఓట్లు రాగా, కోటేశ్వరరావుకు 49972 ఓట్లు లభించాయి.
1999 ఎన్నికలు
1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ. అభ్యర్థిపై 5000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.