రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భారతీయ మహిళా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| bgcolour =
| bgcolour =
| name = రావు బాలసరస్వతీ దేవి
| name = రావు బాలసరస్వతీ దేవి
| image = Balasaraswathi devi.JPG
| image = Balasaraswathi devi.JPG
| imagesize = 200px
| imagesize = 200px
| caption = రావు బాలసరస్వతీ దేవి
| caption = రావు బాలసరస్వతీ దేవి
| birthname = సరస్వతి
| birthname = సరస్వతి
| birth_date = ఆగష్టు 29, 1928
| birth_date = ఆగష్టు 29, 1928
| birth_place = [[వెంకటగిరి]], [[మద్రాసు ప్రాంతం]], [[బ్రిటీషు ఇండియా]] (ఇప్పడు [[ఆంధ్ర ప్రదేశ్]])
| birth_place = [[వెంకటగిరి]], [[మద్రాసు ప్రాంతం]], [[బ్రిటీషు ఇండియా]] (ఇప్పడు [[ఆంధ్ర ప్రదేశ్]])
| death_date =
| death_date =
| death_place =
| death_place =
| occupation = [[నటి]], [[నేపథ్యగాయని]]
| occupation = [[నటి]], [[నేపథ్యగాయని]]
| awards = [[రామినేని పౌండేషన్ అవార్డు]]
| awards = [[రామినేని పౌండేషన్ అవార్డు]]
}}
}}
'''రావు బాలసరస్వతీ దేవి''' (జననం: [[ఆగష్టు 29]], [[1928]]) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికీ సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికీ ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకున్తూనే ఉంది.<ref>[http://tollywoodphotoprofiles.blogspot.com/2008/07/balasaraswathidevirao.html టాలీవుడ్ ప్రొఫైల్స్ లోని వ్యాసం]</ref>

1944లో [[కోలంక]] జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణను పెళ్ళిచేసుకొని సినిమాలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.<ref>[https://wiki.indiancine.ma/wiki/Balasaraswathi R Balasaraswathi (b. 1928)]</ref>

02:44, 12 జూన్ 2014 నాటి కూర్పు

రావు బాలసరస్వతీ దేవి
రావు బాలసరస్వతీ దేవి
జననం
సరస్వతి

ఆగష్టు 29, 1928
వృత్తినటి, నేపథ్యగాయని
పురస్కారాలురామినేని పౌండేషన్ అవార్డు

రావు బాలసరస్వతీ దేవి (జననం: ఆగష్టు 29, 1928) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికీ సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికీ ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకున్తూనే ఉంది.[1]

1944లో కోలంక జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణను పెళ్ళిచేసుకొని సినిమాలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.[2]

చిత్రసమాహారం

నేపథ్యగాయనిగా

నటిగా

లింకులు

మూలం