"నాగలాపురం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.
[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు.
సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన
చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది.
స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
 
==దేవాలయనిర్మాణం==
 
==ఆలయ విశిష్టత==
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|leftకుడి|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం]]
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1378233" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ