"రావు బాలసరస్వతీ దేవి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
===డాన్సింగ్‌ గర్ల్‌ ===
ఇంగ్లీష్‌ టైటిల్‌ ఉన్న తమిళ భక్తి ప్రధాన చిత్రం! ఎల్లిస్సార్‌ డంకన్‌ దర్శకత్వంలో ‘డాన్సింగ్‌ గర్ల్‌’ బొంబాయిలో నిర్మించారు. నేనుఈవిడ హీరోయిన్‌. దాసి పిల్ల పాత్ర. ఎస్‌.రాజేశ్వరరావుగారి సంగీత దర్శ కత్వంలో పాటలన్నీ నేనేఈవిడే పాడానుపాడింది. ఎం.జి.రామచంద్రన్‌ శివుడు. 1940-43లో మూడేళ్ళపాటు నిర్మించారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===కోలంక రాజా వారితో వివాహం===
1944 నాటికి మేం తిరిగి మద్రాసు చేరుకున్నాం. ఒకసారి మా అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి వెళ్ళాను. అప్పటికి నా వయసు 15 సంవత్సరాలు. వెంకటగిరి మహారాజాగారి నాలుగవ కుమారుడు ప్రద్యుమ్న, కృష్ణ, సూర్యారావు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా ఈ రేసుల్లో ఉండేవి. అక్కడ నన్ను చూసి, నేను పాటలు బాగా పాడతాననీ, సినిమాల్లో నటిస్తాననీ తెలుసుకున్నారు. కొన్నాళ్ళకు వాళ్ళందరూ మద్రాసు వచ్చారు. ‘మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా?’ అన్నారు. వాళ్ళు వచ్చింది పెళ్ళిచూపులకే అని నాన్నగారికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు. నాన్నగారు నన్నే అడగమన్నారు. రాజావారు అడిగినప్పుడు కాదనలేం. ఆయనకు నాకూ దాదాపు 19 సంవత్సరాలు తేడా! కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. అలా 1944లో కోలంక రాజావారితో నా వివాహం జరిగింది<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1917971" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ