"రావు బాలసరస్వతీ దేవి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
===కోలంక రాజా వారితో వివాహం===
1944 నాటికి మేంవీరు తిరిగి మద్రాసు చేరుకున్నాం. ఒకసారి మావీరి అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి వెళ్ళానువెళ్ళింది. అప్పటికి నాఈవిడ వయసు 15 సంవత్సరాలు. వెంకటగిరి మహారాజాగారి నాలుగవ కుమారుడు ప్రద్యుమ్న, కృష్ణ, సూర్యారావు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా ఈ రేసుల్లో ఉండేవి. అక్కడ నన్నుఈవిడను చూసి, నేనుఈవిడ పాటలు బాగా పాడతాననీపాడుతుందనీ, సినిమాల్లో నటిస్తాననీనటిస్తుందని తెలుసుకున్నారు. కొన్నాళ్ళకు వాళ్ళందరూ మద్రాసు వచ్చారు. ‘మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా?’ అన్నారు. వాళ్ళు వచ్చింది పెళ్ళిచూపులకే అని నాన్నగారికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు. నాన్నగారు నన్నేఈవిడనే అడగమన్నారు. రాజావారు అడిగినప్పుడు కాదనలేంకాదనలేకపోయింది. ఆయనకు నాకూఈవిడకూ దాదాపు 19 సంవత్సరాలు తేడా! కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. అలా 1944లో కోలంక రాజావారితో నాఈవిడ వివాహం జరిగింది<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===రాజావారికి తెలియకుండా సినిమాల్లో పాడాను===
నా జీవితంలో మరువలేని సంఘటన మా వారికి తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. కారణం ఏమిటంటే, నా సినీ జీవితం యధాతథంగా సాగుతుందని వివాహానికి ముందు నాకు మా వారు మాట ఇచ్చారు. కానీ ఒకరోజు పత్రికల్లో నా హిట్‌ సాంగ్స్‌, నా నటన గురించి ఫోటోతో సహా రాశారు. పత్రికల్లో నా గురించి రావడం రాజావారికి నచ్చలేదు. నన్ను పాడటం, నటించడం మానేయమన్నారు. అలా అభ్యంతరం పెట్టకుండా ఉంటే నా జీవితం మరో మలుపు తిరిగి ఉండేది. కానీ నేను పుట్టింటికి వచ్చినప్పుడల్లా, ఇండస్ర్టీ బాధపడకూడదని, వారు నష్టపోకూడదనీ, వారిని సంతోషపరచడమే నా విధిగా భావించి చాలా పాటలు మా వారికి తెలియకుండా పాడాను. నా కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో రెండువేల పాటలు పాడాను. ఎన్నో చిత్రాల్లో నటించాను. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్ళిసందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలామజ్ను, భాగ్యలక్ష్మి, మంచిమనసుకు మంచిరోజులు.. చిత్రాల్లో ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్‌, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్‌.రాజేశ్వరరావు, జిక్కి, ఏ.పి.కోమల, వైదేహి, ఎం.ఎ్‌స.రాజేశ్వరి లాంటి వారితో కలిసి పాడాను. నేను పాడిన ఆఖరి పాట ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో, ‘పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ....’<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1917972" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ