శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 16: | పంక్తి 16: | ||
| occupation = నటుడు |
| occupation = నటుడు |
||
}} |
}} |
||
'''శుభలేఖ సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] మరియు భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు '''సూరావఝుల సుధాకర్'''. ఈయన నటించిన [[శుభలేఖ]] చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో [[చిరంజీవి]] - [[సుమలత]] ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - [[తులసి]] మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php</ref> ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు. |
'''శుభలేఖ సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] మరియు [[భారతీయ సినిమా|భారతీయ]] సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు '''సూరావఝుల సుధాకర్'''. ఈయన నటించిన [[శుభలేఖ]] చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[శుభలేఖ (సినిమా)|శుభలేఖ]] చిత్రములో [[చిరంజీవి]] - [[సుమలత]] ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - [[తులసి]] మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php</ref> ఆ తరువాత [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]] టీ.వి. ధారావాహికలలో నటించాడు. |
||
==జీవిత విశేషాలు== |
==జీవిత విశేషాలు== |
00:39, 6 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.
శుభలేఖ సుధాకర్ | |
---|---|
జననం | సూరావఝుల సుధాకర్ 1960 నవంబరు 19 |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | ఎస్.పి.శైలజ |
శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా మరియు భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[1] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.
జీవిత విశేషాలు
- ఇతడు ప్రముఖ గాయకుడైన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, ప్రముఖ గాయని అయిన ఎస్.పి.శైలజ ను పెళ్ళిచేసుకున్నాడు.
సుధాకర్ కథానాయకుడిగా నటించిన చిత్రాలు
- శుభలేఖ (1982)
- రెండుజెళ్ళ సీత (1983)
- మంత్రి గారి వియ్యంకుడు (1983)
నటించిన చిత్రాలు
తెలుగు
- సితార (1983)
- జనని జన్మభూమి (1984)
- మొగుడు పెళ్ళాలు (1985)
- స్వాతి (1985)
- ప్రేమించు పెళ్ళాడు (1985)
- లేడీస్ టైలర్ (1985)
- అన్వేషణ (1986)
- సిరివెన్నెల (1986)
- ముద్దుల మనవరాలు (1986)
- గుండమ్మగారి కృష్ణులు (1987)
- భలే మొగుడు (1987)
- అహ! నా పెళ్ళంట ! (1987)
- బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989)
- చెవిలో పువ్వు (1990)
- ఆదిత్య 369 (1991)
- నిర్ణయం (1991)
- పెళ్ళి పుస్తకం (1991)
- బృందావనం (1992 సినిమా)
- చిత్రం భళారే విచిత్రం (1992)
- 420 (1992)
- మేడమ్ (1993)
- ష్ గప్చుప్ (1993)
- భైరవద్వీపం (1994)
- సిసింద్రీ (1995)
- ఆ నలుగురు
- రక్తచరిత్ర
- ప్రేమా జిందాబాద్