"మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
కొంత అనువాదం
(++150వ వార్షికోత్సవం, కొంత అనువాదం, ++ఇవి కూడా చూడండి)
(కొంత అనువాదం)
{{Infobox military conflict
| conflict = మొదటి భారత స్వాతంత్ర్య ఉద్యమముసంగ్రామం
| casus = ఈస్టిండియా కంపెనీ చర్యల వల్ల కంపెనీ సైన్యంలో తిరుగుబాటు మొదలైంది. మరోవైపు రాజలోకంలో పెరుగుతున్న అసంతృప్తి కూడా తోడయ్యింది. కొన్ని ప్రదేశాల్లో ప్రజాపోరాటం కూడా తిరుగుబాటుకు ఫలంగా ప్రారంభమైందితోడైంది.
| image = [[File:Indian Rebellion of 1857.jpg|250px]]
| caption = 1912 నాటి ఉత్తరభారతదేశంఉత్తర భారతదేశం - తిరుగుబాటు 1957-59 దేశపటం. దీనిలో తిరుగుబాటు కేంద్రాలుకేంద్రాలను గుర్తించారుచూపించారు.
| date = {{Start date|df=yes|1857|05|10}} – {{End date|df=yes|1858|06|20}}
({{Age in years, months, weeks and days|month1=05|day1=01|year1=1857|month2=06|day2=20|year2=1858}})
| place = భారత దేశం (cf. 1857)<ref>[[:File:Indian revolt of 1857 states map.svg]]</ref>
| territory = ఈస్ట్ ఇండియా కొపేని పాలిత ప్రాంతం నుంచి [[భారతదేశంలో_బ్రిటిషు_పాలన|బ్రిటిషు ఇండియా సమ్రాజ్య]] స్థాపన (కొన్ని భూములు స్థానిక పాలకులు తిరిగి వచ్చాయి,కొంత భూమిని బ్రిటిషు ప్రభుత్వం స్వదీనం చెసుకుంది)
| result = అంగ్లేయులు విజయం సదించారుసాధించారు* తిరుగుబాటును అణిచివేయటం జరిగిందిఅణిచివేసారు* [[మొఘల్_సామ్రాజ్యం]] యొక్కమొఘల్_సామ్రాజ్యపు పతనం*, భారతదేశంలో కంపెనీ పాలనకి ముగింపు* బ్రిటీష్ క్రౌన్కురాణికి పరిపాలన బదిలీ
| combatant1 = [[File:Flag of the British East India Company (1801).svg|23px]] [[East India Company]] rebel [[sepoy]]s
Seven Indian [[princely state]]s
* [[File:Fictional flag of the Mughal Empire.svg|25px]] [[Mughals]] of [[Delhi]]
* [[File:Mewar.svg|25px]] [[Mewar|Udaipur]]

[[File:Flag of Nepal (19th century-1962).svg|22px]] [[Rana dynasty|Kingdom of Nepal]]
| commander1 ={{flagicon|Mughal Empire}} [[Bahadurబహదూర్ Shahషా IIజఫర్|బహదూర్ షా జఫర్ 2]]
[[File:Flag of the Maratha Empire.svg|22px]] [[Nanaనానా Sahib|Nana Sahib Peshwaసాహిబ్]]
[[File:Flag of the British East India Company (1801).svg|22px]] [[Bakhtబఖ్త్ Khan]]ఖాన్
[[File:Flag of the Maratha Empire.svg|22px]] [[Raniరాణి Lakshmibaiలక్ష్మీబాయి]]
[[File:Flag of the Maratha Empire.svg|22px]] [[Tantyaతాంతియా Topeతోపే]]
[[File:अवध ध्वज.gif|22px]] [[Begumబేగం Hazratహజరత్ Mahalమహల్]]
[[Babuబాబు Kunwarకన్వర్ Singh]]సింగ్
[[Houseఈశ్వరీ ofకుమారీ Tulsipur#44th Ruler - Raja Drig Narayan Singh|Ishwori Kumari Deviదేవి, Raniతులసీపూర్ of Tulsipur]]రాణి
| commander2 = [[Commander-in-Chiefసర్వసైన్యాధిపతి, India]]భారత్ :
{{flagicon|United Kingdom}} [[Georgeజార్జి Ansonఏన్‌సన్ (1797-1857)|George Anson]] (to1857 Mayమే 1857దాకా)
{{flagicon|United Kingdom}} Sirసర్ [[Patrickప్యాట్రిక్ Grant]]గ్రాంట్
{{flagicon|United Kingdom}} [[Colinకోలిన్ Campbellక్యాంప్‌బెల్, 1st Baron Clyde|Sir Colin Campbell]] (from1857 Augustఆగస్టు 1857నుండి)
[[File:Flag of Nepal (19th century-1962).svg|22px]] [[Jangజంగ్ Bahadur]]బహదూర్<ref>''The Gurkhas'' by W. Brook Northey, John Morris. ISBN 81-206-1577-8. Page 58</ref>
| strength1 =
| strength2 =
[[File:TantiaTope1858.jpg|link=https://en.wikipedia.org/wiki/File:TantiaTope1858.jpg|thumb|తాంతియా తోపే సైనికులు]]
[[File:Cawnpore_Memorial,_1860.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Cawnpore_Memorial,_1860.jpg|thumb|బీబీఘర్ బావి వద్ద బ్రిటిషు వాళ్ళు 1860 లో స్థాపించిన స్మారకం. స్వాతంత్ర్యం తరువాత దీన్ని కాన్పూరు లోని ఆల్ సెయింట్స్ మెమోరియల్ చర్చి వద్దకు తరలించారు. శామ్యూల్ బర్న్, 1860]]
[[కాన్పూర్ నగర్|కాన్పూర్‌]]<nowiki/>లో తిరుగుబాటు చేసిన నానాసాహెబ్ అసలు పేరు దొండూ పంత్. ఇతడు మరాఠా చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు. తిరుగుబాటు సమయంలో బితూర్ (కాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్) లో తన కుటుంబంతో పాటు నివసించేవాడు.

జూన్‌లో జనరల్ వీలర్ నేతృత్వంలో ఉన్న సిపాయిలు తిరుగుబాటు చేసి, యూరపియన్లు ఉంటున్న ప్రాంతాన్ని ముట్టడించారు. ఒక సైనికుడిగా వీలర్‌ను అందరూ గౌరవించేవారు. అతడొక హిందూ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. తనకున్న ప్రతిష్ఠపైన, నానా సాహిబ్‌తో తనకున్న మంచి సంబంధాల పైనా ఆధారపడి, ముట్టడిని ఎదుర్కోవడంలోను, ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలోనూ అతడు కొంత అలసత్వం వహించాడు. మూడు వారాల ముట్టడి తరువాత వాళ్ల వద్ద మూడే రోజులకు సరిపడా ఆహారం మిగిలి ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2621081" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ