"టిప్పు సుల్తాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (వర్గం:కర్ణాటక ప్రజలు తొలగించబడింది; వర్గం:కర్ణాటక వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[File:Indian soldier of Tipu Sultan's army.jpg|thumb|150 px|టిప్పు సుల్తాన్ సైన్యంలో రాకెట్ [[తగ్రఖ్]] ప్రయోగించే ఓ సైనికుడు.]]
[[మైసూరు పులి|మైసూరు బెబ్బులి]] టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన [[ఖడ్గం]] పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని ఆర్కాట్ నవాబ్కు బహూకరించాడు. అటునుండి అది [[లండన్]] చేరింది. 2004లో జరిగిన [[వేలం]]లో భారతీయ వ్యాపారవేత్త అయిన [[విజయ్ మాల్య]] దానిని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ 1799 లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకోవడం జరిగింది.
[[file:Tippusultan.JPG|thumb|left|టిప్పు సుల్తాన్ బెంగళూరు లో విగ్రహం]]
 
==టిప్పు సుల్తాన్ కాలపు ముఖ్య ప్రదేశాలు==
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2755184" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ