ఉట్నూరు కోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 44: పంక్తి 44:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

{{మూస:తెలంగాణ కోటలు}}



[[వర్గం:ఆదిలాబాదు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆదిలాబాదు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]

01:14, 26 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

ఉట్నూరు కోట
ఉట్నూరు, ఉట్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరంక్రీ.శ. 1309
కట్టించిందిగోండు రాజులు
వాడిన వస్తువులురాతి

ఉట్నూరు కోట తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలంలోని ఉట్నూరు గ్రామంలో ఉన్న కోట. చుట్టూ అడవుల మధ్య ఎత్తయిన గుట్టల ప్రాంతంలో ఉన్న ఈ కోట గోండు రాజులకు ప్రధాన స్థావరంగా ఉండేది.[1]

కోట చరిత్ర

గోండు రాజులు తమ స్థావరాలకోసం క్రీ.శ. 1309లో మూడు ఎకరాల స్థలంలో ఉట్నూరులో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు.[2] ఈ కోటలో ఆత్రం రాజ్‌ గోండుల, సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్ర దాగివున్నది.

కోట విశేషాలు

ఈ కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఏర్పాటుచేశారు. కోటకు తూర్పుభాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం పటిష్టమైన కలపతో, కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు వంటివి ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. లోపలి ద్వారం పక్కగా ఎత్తయిన వేదికపైనున్న దర్బారు చోటికి చేరుకోవడానికి మెట్లు, ద్వారానికి ఎడమపక్క దిగుడు బావి, ఆనాటి రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు స్నానంచేయడానికి స్నాన వాటికలు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా రాతి గదులు మొదలైనవి ఏర్పాటుచేయబడ్డాయి. కోట వివరాలు, అప్పటి చరిత్రకు సంబంధించిన విషయాలన్ని కోటలోలప మోడీ లిపిలో రాయబడ్డాయి. కోటలో ఒక ఫిరంగి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆదివాసుల ఆధ్వర్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి.

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 అక్టోబర్ 2019. Retrieved 6 October 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. ఈనాడు, ప్రధానాంశాలు. "గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!". Archived from the original on 6 అక్టోబర్ 2019. Retrieved 6 October 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)