శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
654 బైట్లను తీసేసారు ,  8 నెలల క్రితం
సినిమా పాటల విభాగం తొలగించి జాబితా వ్యాసాన్ని ఇవీ చూడండి లో చేర్చు
చి (copy edit)
(సినిమా పాటల విభాగం తొలగించి జాబితా వ్యాసాన్ని ఇవీ చూడండి లో చేర్చు)
 
తరువాత ఇతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డాడు. ఎన్నో డబ్బింగ్ సినిమాలకు పాటలు, మాటలు వ్రాశాడు. మామూలు చిత్రాలకు కూడా ఎన్నో పాటలు వ్రాశాడు. అన్ని రకాల పాటలు ముఖ్యంగా ఉద్రేకం, ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. ఇతడు స్వయంగా [[చెవిలో రహస్యం]] అనే డబ్బింగ్ సినిమాను తీసి నష్టపోయాడు. తరువాత ఇతడు ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించాడు కాని అది సఫలం కాలేదు.
 
===ప్రముఖ సినిమా పాటలు===
{{main|శ్రీశ్రీ సినిమా పాటల జాబితా}}
# [[మనసున మనసై]] (డాక్టర్ చక్రవర్తి)
# హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
# నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)
# [[తెలుగువీర లేవరా (పాట)|తెలుగువీర లేవరా]] (అల్లూరి సీతారామరాజు)
# [[పాడవోయి భారతీయుడా (పాట)|పాడవోయి భారతీయుడా]] (వెలుగు నీడలు)
 
== వ్యక్తిత్వం ==
==ఇవి కూడా చూడండి==
* [[శ్రీశ్రీ రచనల జాబితా]]
{{main|* [[శ్రీశ్రీ సినిమా పాటల జాబితా}}]]
* [[మహాకవి శ్రీశ్రీ (పుస్తకం)]]
* [[కొంపెల్ల జనార్ధనరావు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3360237" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ