"శ్రీశ్రీ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
}}
 
'''శ్రీశ్రీ''' అని పిలవబడే '''శ్రీరంగం శ్రీనివాసరావు''' (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా అతను ప్రసిద్ధుడు. ఆయన హేతువాది, [[నాస్తికుడు]]. [[మహాప్రస్థానం]] అతను రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.
 
==జీవిత గమనం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3360251" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ