కందం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
==కందం== |
==కందం== |
||
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే. |
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే. |
||
<poem> |
|||
క. <big>కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్</big> |
|||
: <big>బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్</big> |
|||
</poem> |
|||
==యిందు గణములు== |
|||
{| class="wikitable" align="center" |
|||
|+కంద పద్యములో ఉండవలసిన గణములు |
|||
|-style="background:pink; color:blue" align="center" |
|||
| <big>గ గ</big> |
|||
| <big>భ</big> |
|||
| <big>జ</big> |
|||
| <big>స</big> |
|||
| <big>నల</big> |
|||
|- |
|||
|-style="background:yellow; color:red" align="center" |
|||
| U U |
|||
| U I I |
|||
| I U I |
|||
| I I U |
|||
| I I I I |
|||
|- |
|||
|} |
|||
==లక్షణములు== |
|||
* పాదాలు: 4 |
|||
* కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. '''గగ''', '''భ''', '''జ''', '''స''', '''నల''' ఇవీ ఆ గణాలు |
|||
* 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3 |
|||
* 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5 |
|||
* 1,3 పాదాలలో 1,3 గణాలు '''జ''' గణం కారాదు. |
|||
* 2,4 పాదాలలో 2,4 గణాలు '''జ''' గణం కారాదు. |
|||
* 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) '''జ''' కాని, '''నల''' కానీ అయి ఉండాలి. |
|||
* 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం '''గగ''' లేదా '''స''' అయి ఉండాలి. |
|||
* పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి. |
|||
* యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి [[యతి|యతిమైత్రి]] కుదరాలి |
|||
* ప్రాస: [[ప్రాస]] పాటించాలి, ప్రాస యతి చెల్లదు |
|||
==ఉదాహరణ 1== |
==ఉదాహరణ 1== |
||
<poem> |
|||
:నడువకుమీ తెరువొక్కట |
|||
నడువకుమీ తెరువొక్కట |
|||
:గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్ |
|||
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్ |
|||
:ముడువకుమీ పరధనముల |
|||
ముడువకుమీ పరధనముల |
|||
:నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ! |
|||
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ! |
|||
</poem> |
|||
==లక్షణములు== |
|||
>open |
|||
క. |
|||
'''కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్ |
|||
'''బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్'''.''' |
|||
</open |
|||
*పాదాలు: 4 |
|||
*కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. '''గగ''', '''భ''', '''జ''', '''స''', '''నల''' ఇవీ ఆ గణాలు |
|||
*1,3 పాదాలలో గణాల సంఖ్య = 3 |
|||
*2,4 పాదాలలో గణాల సంఖ్య = 5 |
|||
*1,3 పాదాలలో 1,3 గణాలు '''జ''' గణం కారాదు |
|||
*2,4 పాదాలలో 2,4 గణాలు '''జ''' గణం కారాదు |
|||
*2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) '''జ''' కాని, '''నల''' కానీ అయి ఉండాలి |
|||
*2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం '''గగ''' లేదా '''స''' అయి ఉండాలి |
|||
*పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి |
|||
;యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి [[యతి|యతిమైత్రి]] కుదరాలి |
|||
;ప్రాస: [[ప్రాస]] పాటించాలి, ప్రాస యతి చెల్లదు |
|||
==ఉదాహరణ 2== |
==ఉదాహరణ 2== |
||
<poem> |
|||
భూతలనాథుడు రాముడు |
|||
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం |
|||
ఘాతన్ భాగ్యోపేతన్ |
|||
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ |
|||
</poem> |
|||
{| class="wikitable" align="center" |
|||
:భూతలనాథుడు రాముడు |
|||
|+ఉదాహరణ 2 కు గణములు లెక్కిస్తే |
|||
:ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం |
|||
|-style="background:pink; color:blue" align="center" |
|||
:ఘాతన్ భాగ్యోపేతన్ |
|||
|భ |
|||
:సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ |
|||
|భ |
|||
|భ |
|||
పై పద్యానికి గణములు లెక్కిస్తే |
|||
| |
|||
| |
|||
[[భ గణము]] [[భ గణము]] [[భ గణము]] |
|||
|- |
|||
|-style="background:yellow; color:red" align="center" |
|||
[[గగ గణము]] [[గగ గణము]] [[జ గణము]] [[నల గణము]] [[స గణము]] |
|||
| భూ త ల |
|||
| నా థు డు |
|||
[[గగ గణము]] [[గగ గణము]] [[గగ గణము]] |
|||
| రా ము డు |
|||
| |
|||
| |
|||
|- |
|||
|-style="background:pink; color:blue" align="center" |
|||
|గ గ |
|||
|గ గ |
|||
|జ |
|||
|నల |
|||
|స |
|||
|- |
|||
|-style="background:yellow; color:red" align="center" |
|||
| ప్రీతుం |
|||
| డై పెం |
|||
| డ్లి యాడె |
|||
| బృథుగుణ |
|||
| మణి సం |
|||
|- |
|||
|-style="background:pink; color:blue" align="center" |
|||
| గ గ |
|||
| గ గ |
|||
| గ గ |
|||
| |
|||
| |
|||
|- |
|||
|-style="background:yellow; color:red" align="center" |
|||
| ఘాతన్ |
|||
| భాగ్యో |
|||
| పేతన్ |
|||
| |
|||
| |
|||
|- |
|||
|-style="background:pink; color:blue" align="center" |
|||
| గ గ |
|||
| స |
|||
| నల |
|||
| స |
|||
| గ గ |
|||
|- |
|||
|-style="background:yellow; color:red" align="center" |
|||
| సీతన్ |
|||
| ముఖకాం |
|||
| తి విజిత |
|||
| సితఖ |
|||
| ద్యోతన్ |
|||
|- |
|||
|} |
|||
==కంద పద్యమునందు గణముల వివరణ== |
|||
[[గగ గణము]] [[స గణము]] [[నల గణము]] [[స గణము]] [[గగ గణము]] |
|||
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు } |
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు } |
17:16, 2 జనవరి 2013 నాటి కూర్పు
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్
యిందు గణములు
గ గ | భ | జ | స | నల |
U U | U I I | I U I | I I U | I I I I |
లక్షణములు
- పాదాలు: 4
- కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.
- 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి.
- 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.
- పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి.
- యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
- ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణ 1
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
ఉదాహరణ 2
భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
భ | భ | భ | ||
భూ త ల | నా థు డు | రా ము డు | ||
గ గ | గ గ | జ | నల | స |
ప్రీతుం | డై పెం | డ్లి యాడె | బృథుగుణ | మణి సం |
గ గ | గ గ | గ గ | ||
ఘాతన్ | భాగ్యో | పేతన్ | ||
గ గ | స | నల | స | గ గ |
సీతన్ | ముఖకాం | తి విజిత | సితఖ | ద్యోతన్ |
కంద పద్యమునందు గణముల వివరణ
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
గగ గణము = UU { గురువు, గురువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}