పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  9 సంవత్సరాల క్రితం
చి
Robot: Automated text replacement (-విబాగం +విభాగం)
దిద్దుబాటు సారాంశం లేదు
చి (Robot: Automated text replacement (-విబాగం +విభాగం))
== కథ ==
=== పాండవోద్యోగము ===
శ్రీకృష్ణుని సాయ మర్ధించడానికి హస్తిన నుంచి దుర్యోధనుడు, ఉపప్లావ్యం నుండి అర్జునుడు ద్వారకకు వస్తారు. శ్రీ కృష్ణుడు సైన్య విబాగంవిభాగం చేసి, ఒక వైపు తను, మిగిలిన పది వేల గోపకులను ఉంచగా, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పదివేల గోపకులను తన వంతుగా ఆనందంగా స్వీకరిస్తాడు. శ్రీకృష్ణుడు ఉపప్లావ్యానికి వచ్చి పాండవుల అభిప్రాయాలను తెలిసికొని హస్తినకు రాయబారానికి వెళతాడు. పాండవులు సగ రాజ్యబాగమని అడిగిరేని, అట్లు కాకపోతే ఐదూళ్లైనా ఇవ్వమని కోరతాడు. దుర్యోధనుడు అందుకు నిరాకరిస్తాడు. అంతే కాక శ్రీకృష్ణుని బంధించ చూస్తాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపి సభికులవద్ద శలవు తీసుకొని సభనుండి నిష్క్రమిస్తాడు. మరునాడు కర్ణుని కలిసి, అతడు కుంతి్కి కర్ణుని ద్వారా కలిగిన సంతానమని, సూతుని భారయ రాధకు దొరికగా ఆమె సాకిందనీ తెలియ చేసి ద్రౌపది అతడిని ఆరవ భర్తగా స్వీకరిస్తుందని, పాండవాగ్రజునిగా రాజ్యపాలన చేయవచ్చని దుర్యోధనుని వీడి రమ్మని పులుకుతాడు. కర్ణుడంగీకరించడు. కుంతి కర్ణుని కలిసి పాండపులకు ప్రాణబిక్ష పెట్టమని కోరుతుంది. అర్జునునికి తప్ప తన వలన ఎవరికీ ప్రాణభయం లేదని అభయమిస్తూడు కర్ణుడు. ఉపపాండవులకు కూడా అపాయం జరగరాదని కుంతి కోరగా, కర్ణుడు అంగీకరిస్తాడు. పాండవ శిబిరంలో యుధ్ద సమీకరణాలు మొదలవుతాయి. శకుని కుమారుడు ఉలూకుడు పాండవ సేన కౌరవ సేనకు సరిపోదని యుధ్దం విరమించుకోమని దుర్యోధనుని మాటగా చెప్పగా, కౌరవులకు జంకేది లేదని పాండవులు ప్రత్యుత్తర మిచ్చి ఉలుకూని గౌరవించి పంపుతారు. రుక్మి పాండవులకు సాయం చేస్తానని రాగా, పాండవులు సున్నితంగా తిరస్కరిస్తారు. యుధ్ధంలో రెండు సైన్యాలు మోహరిస్తాయి.. శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోదిస్తాడు. శ్రీకృష్ణుని బోధపై, ధర్మరాజ, భీష్మ, ద్రోణులకు ప్రణమిల్లి వారిని ప్రసన్నం చేసుకుంటాడు. వారి మరణ రహస్యం తెలుసుకుంటాడు.
 
=== పాండవ విజయము ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/830000" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ