Jump to content

హుజూర్‌నగర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
07:32, 21 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

హుజూర్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

హుజూర్‌నగర్
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట, హుజూర్‌నగర్ స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట, హుజూర్‌నగర్ స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట, హుజూర్‌నగర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట
మండల కేంద్రం హుజూర్‌నగర్
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,426
 - పురుషులు 30,177
 - స్త్రీలు 30,249
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.90%
 - పురుషులు 72.91%
 - స్త్రీలు 50.50%
పిన్‌కోడ్ 508204


ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 35 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 60,426 - పురుషులు 30,177 - స్త్రీలు 30,249

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. మాచవరం
  2. బూరుగడ్డ
  3. లింగగిరి
  4. అమరవరం
  5. లక్కవరం
  6. హుజూర్‌నగర్
  7. ఏపలసింగారం

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు