ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంగీత దర్శకులు – తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంగీత దర్శకులు – తెలుగు (Telugu Filmfare Best Music Director Award) ఫిల్మ్‌ఫేర్ పత్రిక ప్రతి సంవత్సరం దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లో భాగంగా తెలుగు సినిమాలకు పనిచేసిన సంగీత దర్శకులకు ప్రదానం చేస్తుంది.

రికార్డులు

[మార్చు]
Superlative Best Music Director - Telugu
Most awards దేవి శ్రీ ప్రసాద్ 8 awards
Second Most Winner ఎం. ఎం. కీరవాణి 7 awards

విజేతలు

[మార్చు]
సంవత్సరం సంగీత దర్శకుడు సినిమా
2018 దేవి శ్రీ ప్రసాద్ రంగస్థలం
2017 ఎం. ఎం. కీరవాణి[1] బాహుబలి
2016 దేవి శ్రీ ప్రసాద్[2] నాన్నకు ప్రేమతో
2015 దేవి శ్రీ ప్రసాద్[3] శ్రీమంతుడు
2014 అనూప్ రూబెన్స్[4] మనం
2013 దేవి శ్రీ ప్రసాద్[5] అత్తారింటికి దారేది
2012 దేవి శ్రీ ప్రసాద్[6] గబ్బర్ సింగ్
2011 ఎస్. తమన్[7] దూకుడు
2010 ఎ. ఆర్. రెహమాన్ ఏ మాయ చేశావే
2009 ఎం. ఎం. కీరవాణి మగధీర
2008 మిక్కీ జె. మేయర్ కొత్త బంగారు లోకం
2007 మిక్కీ జె. మేయర్ హ్యాపీ డేస్
2006 దేవి శ్రీ ప్రసాద్[8] బొమ్మరిల్లు
2005 దేవి శ్రీ ప్రసాద్[9] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2004 దేవి శ్రీ ప్రసాద్[10] వర్షం
2003 మణి శర్మ ఒక్కడు
2002 ఆర్. పి. పట్నాయక్[11][12] సంతోషం
2001 ఆర్. పి. పట్నాయక్[13] నువ్వు నేను
2000 మణి శర్మ చిరునవ్వుతో
1999 ఎస్. ఎ. రాజ్‌కుమార్[14] రాజా
1998 మణి శర్మ[15] చూడాలని వుంది
1997 వందేమాతరం శ్రీనివాస్ [16][17] ఒసేయ్ రాములమ్మా
1996 ఎం. ఎం. కీరవాణి[18] పెళ్ళి సందడి
1995 ఎం. ఎం. కీరవాణి[19] శుభ సంకల్పం
1994 ఎం. ఎం. కీరవాణి [20][21] క్రిమినల్
1993 ఎం. ఎం. కీరవాణి[22] అల్లరి ప్రియుడు
1992 కె. వి. మహదేవన్[23][24] స్వాతికిరణం
1991 ఎం. ఎం. కీరవాణి [25] క్షణక్షణం
1990 ఇళయ రాజా[26] బొబ్బిలి రాజా

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. https://www.filmfare.com/features/winners-of-the-65th-jio-filmfare-awards-south-2018_-28887-2.html
 2. https://www.filmfare.com/news/winners-of-the-64th-jio-filmfare-awards-south-21594.html
 3. https://www.filmfare.com/news/winners-of-the-63rd-britannia-filmfare-awards-south-13996.html
 4. https://www.filmfare.com/news/winners-of-62nd-britannia-filmfare-awards-south-9643.html
 5. https://www.filmfare.com/features/winners-of-61st-idea-filmfare-awards-south-6712.html
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-06-15. Retrieved 2020-05-29.
 7. https://www.filmfare.com/news/59th-idea-filmfare-awards-south-winners-list-809.html
 8. "Archived copy". Archived from the original on 3 మార్చి 2009. Retrieved 29 మే 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 9. "53rd Annual Filmfare Awards-South Winners". CineGoer.com. 9 September 2006. Archived from the original on 29 ఏప్రిల్ 2007. Retrieved 29 మే 2020.
 10. "Filmfare awards for South India - Telugu, Tamil, Malayalam & Kannada - Telugu Cinema".
 11. "Archived copy". Archived from the original on 21 జూలై 2011. Retrieved 29 మే 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 12. "Manikchand Filmfare Awards in Hyderabad". The Times Of India. 19 May 2003. Retrieved 1 December 2018.
 13. "Nuvvu Nenu wins 4 Filmfare awards". The Times Of India. 6 April 2002. Archived from the original on 2012-09-21. Retrieved 2020-05-29.
 14. "Rahman bags 12th Filmfare award". Archived from the original on 2013-10-20. Retrieved 2020-05-29.
 15. https://archive.org/download/46thFilmfareAwardsSouthWinners/46th%20Filmfare%20Awards%20south%20winners.jpg
 16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-05. Retrieved 2017-02-05.
 17. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-05. Retrieved 2017-02-05.
 18. "Archived copy". Archived from the original on 3 నవంబరు 1999. Retrieved 16 December 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 19. "Filmfare Awards". Archived from the original on 10 అక్టోబరు 1999. Retrieved 29 మే 2020.
 20. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-05. Retrieved 2017-02-05.
 21. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-05. Retrieved 2017-02-05.
 22. https://archive.org/download/FilmfareBestTeluguDirectorAndMusicDirector/Filmfare%20Best%20Telugu%20Director%20and%20Music%20Director.jpg
 23. https://archive.org/download/40thSouthFilmfareBestFilms/40th%20south%20filmfare%20best%20films.jpg
 24. https://archive.org/download/40thFilmfareSouthBestActorActressFilmsLifetimeMusicDirector/40th%20filmfare%20south%20best%20actor%20actress%20films%20lifetime%20music%20director.jpg
 25. [1]
 26. Refer Filmfare Magazine August 1991, 38th filmfare awards south Juhi Chawla Shilpa Abused Madras Awards:Winners