Jump to content

బాలోడ్ జిల్లా

వికీపీడియా నుండి
(బాలోద్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
బాలోద్ జిల్లా
ఛత్తీస్‌గఢ్ పటంలో జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో జిల్లా స్థానం
దేశం భారతదేశం
Stateఛత్తీస్‌గఢ్
డివిజన్దుర్గ్
ముఖ్యపట్టణంబాలోద్
విస్తీర్ణం
 • Total3,527 కి.మీ2 (1,362 చ. మై)
జనాభా
 (2011)
 • Total8,26,165
 • జనసాంద్రత230/కి.మీ2 (610/చ. మై.)
Demographics
Time zoneUTC+05:30 (IST)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో బాలోద్ జిల్లా ఒకటి. దీని ముఖ్యపట్టణం బాలోద్‌. 2012 జనవరి 1 న ఈ జిల్లాను ఛత్తీస్‌గఢ్‌లో 27 వ జిల్లాగా ఏర్పాటు చేసారు. అంతకు ముందు ఈ జిల్లా దుర్గ్ జిల్లాలో భాగంగా ఉండేది. [1]

దీనికి జిల్లా & సెషన్స్ కోర్టు భవనాలను 2013 అక్టోబరు 2న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సునీల్ కుమార్ సిన్హా ప్రారంభించాడు. బాలోద్‌ మొదటి జిల్లా & సెషన్స్ జడ్జిగా దీపక్ కుమార్ తివారీ చేరాడు.

గణాంకాలు

[మార్చు]

జిల్ల విస్తీర్ణం 3527 చ.కి.మీ. 2001 లో జనాభా 8,26,125. జిల్లాలో 3 తహసీళ్ళు, 5 బ్లాకులూ ఉన్నాయి. [2] జనాభాలో 93.07% మంది ఛత్తీస్‌గఢీ, 4.88% మంది హిందీ వారి మొదటి భాషగా మాట్లాడతారు.

మూలాలు

[మార్చు]
  1. "History | District Balod, Government of Chattisgarh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-09-16. Retrieved 2021-09-16.
  2. "District Balod, Government of Chattisgarh | Mineral Rich District | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-09-16. Retrieved 2021-09-16.