భారతదేశ జాతీయ రహదారులు
భారతదేశంలో జాతీయ రహదారులను జాతీయ రహదారుల అధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఐడిసిఎల్), రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా పనుల శాఖలు (పిడబ్ల్యుడి) నిర్మించి, నిర్వహిస్తాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను ఉపయోగిస్తారు. భారతదేశంలో, జాతీయ రహదారులు నేలపైననే ఉండే రోడ్లు - ఈ రోడ్లను ఇతర రోడ్లు ఖండిస్తూ ఉంటాయి, అలా ఖండించే చోట కూడళ్ళుంటాయి. అలాంటి చోట్ల వాహనాల వేగం తగ్గాల్సి ఉంటుంది, ఆగాల్సీ ఉంటుంది. ఈ రోడ్లను ఎట్-గ్రేడ్ రోడ్లు (నేలపై ఉండే రోడ్లు) అంటారు. అయితే ఎక్స్‌ప్రెస్‌వేలు అలాంటివి కావు. వీటి పైకి రావాలన్నా, వీటి నుంచి దిగాలన్నా సంబంధిత ర్యాంపుల ద్వారానే జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్‌ప్రెస్‌వేల పైకి ప్రవేశ నిష్క్రమణలు నియంత్రణలో ఉంటాయి.
లక్షణాలు
[మార్చు]గతంలో ఉన్న కొన్ని తక్కువ స్థాయి రహదారులను జాతీయ రహదారులుగా తిరిగి వర్గీకరించారు.[1]
చరిత్ర
[మార్చు]అభివృద్ధి చేయడం, నిర్వహించడం భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ (ఎన్ఎచ్ఎఐ) పని.రద్దీగా ఉండే కొన్ని జాతీయ రహదారి విభాగాలను నాలుగు లేదా ఆరు లేన్ల పరిమిత-అనుమతి ఉండే ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్చారు.[2]
రాష్ట్రాలవారీగా జాతీయ రహదారులు
[మార్చు]వ.సంఖ్య | రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం | రాష్ట్ర పిడబ్ల్యూడి | ఎన్ఎచ్ఎఐ | ఎన్ఎచ్ఐడిసి
లిమిటెడ్ [3] |
మొత్తం పొడవు
(కి.మీ.) |
---|---|---|---|---|---|
1 | అండమాన్ నికోబార్ దీవులు | 87 | 331 | ||
2 | ఆంధ్రప్రదేశ్ | 6,286 | |||
3 | అరుణాచ్లల్ ప్రదేశ్ | 1,035 | 2,537 | ||
4 | అస్సాం | 1,010 | 3,845 | ||
5 | బీహార్ | 4,839 | |||
6 | చండీగఢ్ | 15 | |||
7 | చత్తీస్‌గఢ్ | 3,232 | |||
8 | దాద్రా నాగర్ హవేలి | 31 | |||
9 | డామన్ డయ్యూ | 22 | |||
10 | ఢిల్లీ | 79 | |||
11 | గోవా | 262 | |||
12 | గుజరాత్ | 5,017 | |||
13 | హర్యానా | 2,641 | |||
14 | హిమాచల్ ప్రదేశ్ | 320 | 2,643 | ||
15 | జమ్మూ కాశ్మీర్ | 436 | 2,601 | ||
16 | జార్ఖండ్ | 2,661 | |||
17 | కర్ణాటక | 6,761 | |||
18 | కేరళ | 1,782 | |||
19 | లక్షద్వీప్ | 0 | |||
20 | మధ్య ప్రదేశ్ | 7,884 | |||
21 | మహారాష్ట్ర | 15,437 | |||
22 | మణిపూర్ | 1,751 | 1,746 | ||
23 | మేఘాలయ | 823 | 1,204 | ||
24 | మిజోరం | 372 | 1422.5 | ||
25 | నాగాలాండ్ | 324 | 1,547 | ||
26 | ఒడిషా | 4,837 | |||
27 | పుదుచ్చేరి | 64 | |||
28 | పంజాబ్ | 2,769 | |||
29 | రాజస్థాన్ | 7,906 | |||
30 | సిక్కిం | 595 | 463 | ||
31 | తమిళనాడు | 5,381 | |||
32 | త్రిపుర | 573 | 3,786 | ||
33 | తెలంగాణ | 854 | |||
34 | ఉత్తరాఖండ్ | 660 | 2,842 | ||
35 | ఉత్తర ప్రదేశ్ | 8,711 | |||
36 | పశ్చిమబెంగాల్ | 4 | 2,998 | ||
మొత్తం | 48,590[4] | 7,990 | 115,435 |
రహదారుల పొడవు
[మార్చు]సంవత్సరం | మొత్తం పొడవు (కి.మీ.) |
---|---|
2022-2023 | 1,45,240
|
2021 - 2022 | 1,40,995
|
2020 - 2021 | 1,36,440
|
2019 - 2020 | 1,32,995
|
2018 - 2019 | 1,32,500
|
2017 - 2018 | 1,26,500
|
2016 - 2017 | 1,14,158
|
2015 - 2016 | 1,01,011
|
2014 - 2015 | 97,991
|
2013 - 2014 | 91,287
|
2012 - 2013 | 79,116
|
2011 - 2012 | 76,818
|
2010 - 2011 | 70,934
|
2009 - 2010 | 70,934
|
2008 - 2009 | 70,548
|
2007 - 2008 | 66,754
|
2006 - 2007 | 66,590
|
2005 - 2006 | 66,590
|
2004 - 2005 | 65,569
|
2003 - 2004 | 65,569
|
2002 - 2003 | 58,112
|
2001 - 2002 | 58,112
|
1991 - 2001 | 57,737
|
1981 - 1991 | 33,650
|
1971 - 1981 | 31,671
|
వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల పొడవు పెరుగుదల
[మార్చు]రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం | 2005 | 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011 | 2012 | 2013 | 2014 |
---|---|---|---|---|---|---|---|---|---|---|
అండమాన్ నికోబార్ దీవులు | 300 | 300 | 300 | 300 | 300 | 300 | 300 | 300 | 300 | 300 |
ఆంధ్రప్రదేశ్ | 4472 | 4472 | 4472 | 4472 | 4537 | 4537 | 4537 | 4537 | 5022 | 6590 |
అరుణాచల్ ప్రదేశ్ | 392 | 392 | 392 | 392 | 1992 | 1992 | 1992 | 2027 | 2027 | 2027 |
అస్సాం | 2836 | 2836 | 2836 | 2836 | 2836 | 2836 | 2836 | 2940 | 2940 | 3634 |
బీహార్ | 3537 | 3642 | 3642 | 3642 | 3642 | 3642 | 3642 | 4106 | 4168 | 4467 |
చండీగఢ్ | 24 | 24 | 24 | 24 | 24 | 24 | 24 | 24 | 24 | 24 |
ఛత్తీస్‌గఢ్ | 2184 | 2184 | 2184 | 2184 | 2184 | 2184 | 2184 | 2289 | 2289 | 3031 |
ఢిల్లీ | 72 | 72 | 72 | 72 | 72 | 80 | 80 | 80 | 80 | 80 |
గోవా | 269 | 269 | 269 | 269 | 269 | 269 | 269 | 269 | 269 | 269 |
గుజరాత్ | 2871 | 3245 | 3245 | 3245 | 3245 | 3245 | 3245 | 4032 | 3828 | 4694 |
హర్యానా | 1468 | 1512 | 1512 | 1512 | 1512 | 1518 | 1518 | 1633 | 1633 | 2050 |
హిమాచల్ ప్రదేశ్ | 1208 | 1208 | 1208 | 1208 | 1409 | 1409 | 1409 | 1506 | 1506 | 2196 |
జమ్మూ కాశ్మీర్ | 823 | 1245 | 1245 | 1245 | 1245 | 1245 | 1245 | 1245 | 1695 | 2319 |
జార్ఖండ్ | 1805 | 1805 | 1805 | 1805 | 1805 | 1805 | 1805 | 2170 | 2374 | 2968 |
కర్ణాటక | 3843 | 3843 | 3843 | 3843 | 4396 | 4396 | 4396 | 4396 | 4642 | 6177 |
కేరళ | 1440 | 1440 | 1440 | 1457 | 1457 | 1457 | 1457 | 1457 | 1457 | 1700 |
మధ్యప్రదేశ్ | 5200 | 4670 | 4670 | 4670 | 4670 | 5027 | 5027 | 5064 | 5116 | 5116 |
మహారాష్ట్ర | 4176 | 4176 | 4176 | 4176 | 4176 | 4191 | 4191 | 4257 | 4498 | 6249 |
మణిపూర్ | 959 | 959 | 959 | 959 | 959 | 959 | 959 | 1317 | 1317 | 1452 |
మేఘాలయ | 810 | 810 | 810 | 810 | 810 | 810 | 810 | 1171 | 1171 | 1171 |
మిజోరం | 927 | 927 | 927 | 927 | 927 | 927 | 927 | 1027 | 1027 | 122 |
నాగాలాండ్ | 494 | 494 | 494 | 494 | 494 | 494 | 494 | 494 | 494 | 741 |
ఒడిశా | 3704 | 3704 | 3704 | 3704 | 3704 | 3704 | 3704 | 3704 | 4416 | 4550 |
పుదుచ్చేరి | 53 | 53 | 53 | 53 | 53 | 53 | 53 | 53 | 53 | 53 |
పంజాబ్ | 1557 | 1557 | 1557 | 1557 | 1557 | 1557 | 1557 | 1557 | 1557 | 1699 |
రాజస్థాన్ | 5585 | 5585 | 5585 | 5585 | 5585 | 5585 | 5585 | 7130 | 7180 | 7646 |
సిక్కిం | 62 | 62 | 62 | 62 | 62 | 62 | 62 | 149 | 149 | 149 |
తమిళనాడు | 4183 | 4462 | 4462 | 4462 | 4832 | 4832 | 4832 | 4943 | 4943 | 4975 |
తెలంగాణ | . | . | . | . | . | . | . | . | . | . |
త్రిపుర | 400 | 400 | 400 | 400 | 400 | 400 | 400 | 400 | 400 | 509 |
ఉత్తర ప్రదేశ్ | 5599 | 5874 | 5874 | 5874 | 6774 | 6774 | 6774 | 7818 | 7818 | 7986 |
ఉత్తరాఖండ్ | 1991 | 1991 | 1991 | 1991 | 2042 | 2042 | 2042 | 2042 | 2042 | 2282 |
పశ్చిమ బెంగాల్ | 2325 | 2377 | 2377 | 2524 | 2578 | 2578 | 2578 | 2681 | 2681 | 2908 |
ఆల్ ఇండియా | 65569 | 66590 | 66590 | 66754 | 70548 | 70934 | 70934 | 76818 | 79116 | 91287 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- రాష్ట్రాల వారీగా జాతీయ రహదారుల జాబితా - (పాతసంఖ్య ప్రకారం)
- జాతీయ రహదారుల పేర్లు - భారతదేశంలో పాతసంఖ్య ప్రకారం
మూలాలు
[మార్చు]- ↑ "National Highways road length to be increased from 96,000 km to 2,00,000 km: Nitin Gadkari". The Financial Express. 2016-12-17. Retrieved 2021-07-17.
- ↑ "Bharatmala Pariyojana - A Stepping Stone towards New India | National Portal of India". www.india.gov.in. Retrieved 2021-07-17.
- ↑ http://nhidcl.com/wp-content/uploads/2017/02/All-projects.pdf
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-10. Retrieved 2020-03-18.
- ↑ https://morth.nic.in/sites/default/files/Annual%20Report%20-%202021%20(English)_compressed.pdf Archived 16 నవంబరు 2021 at the Wayback Machine [bare URL PDF]
- ↑ https://morth.nic.in/sites/default/files/Annual%20Report_21-22-1.pdf Archived 31 జూలై 2022 at the Wayback Machine [bare URL PDF]