Coordinates: 17°09′46″N 78°43′25″E / 17.1628°N 78.7236°E / 17.1628; 78.7236

మంచాల్ మండలం

వికీపీడియా నుండి
(మంచాల్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మంచాల్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మంచాల్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మంచాల్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మంచాల్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°09′46″N 78°43′25″E / 17.1628°N 78.7236°E / 17.1628; 78.7236
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం మంచాల్ (గ్రామం)
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 46,488
 - పురుషులు 23,879
 - స్త్రీలు 22,609
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.26%
 - పురుషులు 63.55%
 - స్త్రీలు 33.94%
పిన్‌కోడ్ {{{pincode}}}


మంచాల్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] మంచాల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 33 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  24  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 232 చ.కి.మీ. కాగా, జనాభా 45,189. జనాభాలో పురుషులు 23,210 కాగా, స్త్రీల సంఖ్య 21,979. మండలంలో 10,561 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు[మార్చు]

మంచాల్ మండలానికి పడమరన ఇబ్రహీంపట్నం, మండలం, తూర్పున నారాయణపూర్ మండలం, చౌటుప్పల్ మండలం, ఉన్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-03-29.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Manchal/Manchal

వెలుపలి లింకులు[మార్చు]