మణికట్టు
స్వరూపం
(మణిబంధము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మణికట్టు లేదా మణిబంధము (wrist or wrist joint) పూర్వాంగాలలో మోచేయి (forearm) కి, హస్తానికి (hand) మధ్యనున్న కీలు భాగం. దీనిలో ఎనిమిది మణిబంధాస్థికలు (carpal bones) ఉంటాయి.
నిర్మాణం
[మార్చు]కీళ్లు
[మార్చు]రేడియోకార్పల్ (radiocarpal), ఇంటర్ కార్పల్ (intercarpal), మిడ్ కార్పల్ (midcarpal), కార్పోమెటాకార్పల్ (carpometacarpal), ఇంటర్ మెటాకార్పల్ (intermetacarpal) కీళ్లను అన్నింటినీ కలిపి మణిబంధముగా పరిగణిస్తారు. వీటన్నింటికి కలిపి ఉమ్మడి సైనోవియల్ కేవిటీ (common synovial cavity) ఉంటుంది. [1]
మణిబంధాస్థులు
[మార్చు]మణిబంధములో ఎనిమిది చిన్న ఎముకలు ఉంటాయి. వాటికి సుమారు 6 ఉపరితలాలు ఉంటాయి.
Name | Proximal/radial articulations |
Lateral/medial articulations |
Distal/metacarpal articulations |
---|---|---|---|
Proximal row | |||
Scaphoid | radius | capitate, lunate | trapezium, trapezoid |
Lunate | radius, articular disk | scaphoid, triquetral | capitate, hamate (sometimes) |
Triquetrum | articular disk | lunate, pisiform | hamate |
Pisiform | triquetral | ||
Distal row | |||
Trapezium | scaphoid | trapezoid | first and second metacarpal |
Trapezoid | scaphoid | trapezium, capitate | second metacarpal |
Capitate | scaphoid, lunate | trapezoid, hamate | third, partly second and fourth metacarpal |
Hamate | triquetral, lunate | capitate | fourth and fifth |
- టూకీగా వీటిని జ్ఞాపకం చేసుకోవడానికి చిట్కాలు
- "Some Lovers Try Positions That They Can't Handle"
- So Long To Pinky, Here Comes The Thumb[2]
- She Looks Too Pretty Try To Catch Her
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Isenberg 2004, p 87
- ↑ "Anatomy Mnemonics". The Doctors Lounge. Archived from the original on 2012-02-22.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
Look up మణికట్టు in Wiktionary, the free dictionary.