మహదేవన్
జన్మించారు.
(1961-05-06 ) 6 మే 1961 (వయస్సు 63)
వృత్తి.
నటుడు
క్రియాశీల సంవత్సరాలు
1985-ఇప్పటి వరకు
మహదేవన్ (1961 మే 6) తెలుగు సినిమా నటుడు. తెలుగు సినిమా రంగంలో ఆయన రామరాజు గా పేరు పొందారు. మహదేవన్ తెలుగు తమిళ భాష సినిమాలలో నటించాడు.
పిథమగన్ (2003) ఉప్పెన (2021) సినిమాలలో తను పోషించిన పాత్రకు గాను మహదేవన్ గుర్తింపు పొందాడు.
తమిళ సినిమా పీపిథమగన్ (2003) లో ప్రతినాయకుడి పాత్ర పోషించడం ద్వారా మహదేవన్ తమిళ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తర్వాత మహదేవన్ తెలుగు సినిమా రంగంలోకి అడిగి పెట్టాడు. తర్వాత మహాదేవన్ అనేక తమిళ తెలుగు భాషా సినిమాలలో నటించాడు. సినిమాలలో తను పోషించిన పాత్రలకు గాను మహదేవన్ ప్రముఖ విమర్శకుల ప్రశంసలు పొందాడు.
సంవత్సరం.
సినిమా
పాత్ర
Ref.
2003
పిథమగన్
శేఖర్ వాసుదేవన్
[ 3]
2004
చత్రపతి
చక్రవర్తి
2004
అజాగేసన్
నీలకందన్
2004
అట్టగాసం
సముద్రఖని అన్నాచి
2005
దాస్
మంత్రి గురుమూర్తి
2006
చిత్తిరామ్ పెసూతాడి
చారు మామ
2006
మెర్క్యురీ పూక్కల్
2006
తగపన్సామి
షణ్ముగమ్
2007
మురుగా
వినాయక మూర్తి
2007
పిరప్పు
2007
సబరీ
మంత్రి
2007
శివాజీ
జ్యోతిష్కుడు
2007
అమ్మువగియా నాన్
నాథన్
2008
పిరివోమ్ శాంతిప్పం
సతప్పన్
2009
నెస్సీ
అంజలి తండ్రి
[ 4]
2009
మాథియా చెన్నై
2009
ఒడిపోలమా
2010
అయ్యనార్
2011
కావాలన్
దేవరాజన్
2011
అప్పావి
సుసా
2011
అయ్యన్
2011
సదూరంగం
2012
మాసి
మాసిలమణి సీనియర్ ఆఫీసర్
2013
అలెక్స్ పాండియన్
స్వామిజీ
2013
కరుప్పంపట్టి
2013
వెల్లై దేశతిన్ ఇదయం
2014
పన్నైయారుమ్ పద్మినియం
షణ్ముగమ్
2014
కూట్టం
[ 5]
2014
సూరన్
2014
మేఘమాన్
చిట్టి
2015
యాగవరాయినం నా కక్కా
మంత్రి దురైరసన్
2015
వాలూ
ప్రియా తండ్రి
2017
బాహుబలి 2: ది కన్క్లూజన్
2017
143
సంవత్సరం.
సినిమా
పాత్ర
1986
నిమిషాంగల్
బాలన్
1988
ఓర్కప్పురతు
జె జె మాన్షన్ యొక్క హెన్చ్మాన్
2004
నట్టు రాజవు
పులికట్టిల్ మాథాచన్
2009
ఈ పట్టానతిల్ భూతం
సత్యతీర్ధన్/రాఘవేంద్రన్
2010
తంతోన్ని
హఫీస్ అలీ ఇబ్రహీం
2011
ఏడుగురు
రామకృష్ణ మూర్తి
2022
భీష్మ పర్వం
నరసప్ప చెట్టియార్
సంవత్సరం.
సినిమా
పాత్ర
Ref.
2007
అనంతారు
ఎస్టేట్ యజమాని
[ 6]
సంవత్సరం.
సినిమా
పాత్ర
భాష.
ఛానల్
2015
సూర్యవంశం
తమిళ భాష
జీ తమిళం
2022
రెసిపీ
రంగనాయకులం
తెలుగు
జీ5
మా నీల్లా ట్యాంక్
నరసింహమ్
↑ "Pandem - Telugu cinema Review - Jagapati Babu, Kalyani" .
↑ "Venkatadri review. Venkatadri Telugu movie review, story, rating" . IndiaGlitz.com .
↑ "Mahadevan : Biography, Age, Movies, Family, Photos, Latest News" . Filmy Focus (in ఇంగ్లీష్). Retrieved 2024-06-20 .
↑ "Nesi review. Nesi Tamil movie review, story, rating" . IndiaGlitz.com . Retrieved 2024-06-20 .
↑ "Koottam" . TVGuide.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-20 .
↑ "Upendra shines in Anaatharu" . Rediff.com . Mahadevan, the villain had acted in the original has been retained in Kannada also