Jump to content

మెదక్ జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత మెదక్ జిల్లా లోని మండలాలను విడదీసి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, అనే 3 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు. ఈ గ్రామాలు పూర్వపు మెదక్ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన మెదక్ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అప్పాజీపల్లి (ఆళ్ళదుర్గ్) ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
2 ఆళ్ళదుర్గ్ ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
3 చిలెవేర్ ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
4 చేవెళ్ళ (ఆళ్ళదుర్గ్) ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
5 పెద్దాపూర్ (ఆళ్ళదుర్గ్) ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
6 భైరన్‌దిబ్బ ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
7 మహమ్మదాపూర్ (ఆళ్ళదుర్గ్) ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
8 ముప్పారం (ఆళ్ళదుర్గ్) ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
9 ముస్లాపూర్ ఆళ్ళదుర్గ్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం మెదక్ జిల్లా
10 అందుగులపల్లి ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
11 ఉప్పులింగాపూర్ ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
12 ఎల్దుర్తి ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
13 ఏదులపల్లి (ఎల్దుర్తి) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
14 కుకునూరు (ఎల్దుర్తి) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
15 దామరంచ ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
16 ధర్మారం (ఎల్దుర్తి) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
17 పెద్దాపూర్ (ఎల్దుర్తి) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
18 బండపోసాన్‌పల్లి ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
19 మంగళ్‌పర్తి ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
20 మన్నెవారి జలాల్‌పూర్ ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
21 మానేపల్లి (ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా)) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
22 మెల్లోర్ ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
23 యశ్వంతరావుపేట్ ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
24 సెత్తిపల్లికలాన్ ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
25 హస్తల్‌పూర్ ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
26 అంసాన్‌పల్లి (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
27 అప్పాజీపల్లి (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
28 ఏటిగడ్డ మొహందాపూర్ కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
29 కిస్టాపూర్ (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
30 కుల్చారం కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
31 కొంగోడ్ కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
32 కోనాపూర్ (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
33 చిన్నఘన్‌పూర్ కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
34 తుక్కాపూర్ (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
35 తుమ్మలపల్లి (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
36 నైన్‌జలాల్‌పూర్ కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
37 పైతర కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
38 పోతంశెట్టిపల్లి (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
39 పోతిరెడ్డిపల్లి (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
40 యెనిగండ్ల కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
41 రంగంపేట్ కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
42 రాంపూర్ (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
43 వరిగంటం కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
44 వెంకటాపూర్ (కుల్చారం) కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
45 సంగాయిపేట్ కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
46 సెరివారిగంటం కుల్చారం మండలం కుల్చారం మండలం మెదక్ జిల్లా
47 ఎల్మకన్న (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
48 కన్నవరం (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
49 కాంచన్‌పల్లి కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
50 కూకట్‌పల్లి (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
51 కౌడిపల్లి కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
52 తిమ్మాపూర్ (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
53 తుంకి కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
54 దాస్‌గూడ కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
55 దేవల్‌పల్లి (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
56 ధర్మసాగర్ (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
57 నాగసాన్‌పల్లి (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
58 బుజరంపేట్ కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
59 ముత్రాజ్‌పల్లి (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
60 మొహమ్మద్‌నగర్ (మునిరాయి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
61 రజిలాపూర్ కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
62 రాజ్‌పేట్ (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
63 లింగారావుగూడ కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
64 వెంకటపూర్ (ఆర్) (కౌడిపల్లి మండలం) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
65 వెంకటాపూర్ (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
66 శేరిఫైజాబాద్ కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
67 సలాబత్‌పూర్ (కౌడిపల్లి) కౌడిపల్లి మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా
68 అంతారం (కౌడిపల్లి మండలం) చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
69 అజ్జమర్రి చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
70 గంగవరం (కౌడిపల్లి మండలం) చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
71 గౌతాపూర్ (కౌడిపల్లి) చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
72 చండూర్ చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
73 చిట్కుల్ (కౌడిపల్లి) చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
74 చిలిప్‌చేడ్ చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
75 జగ్గంపేట్ చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
76 ఫైజాబాద్ చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
77 బండపోతుగల్ చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
78 రహీంగూడ చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
79 రాందాస్‌గూడ చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
80 సోమక్కపేట్ చిలిప్‌చేడ్ మండలం కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
81 అనంతసాగర్ (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
82 ఇబ్రహీంపూర్ (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
83 ఉల్లి తిమ్మయపల్లి చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
84 కిష్టాపూర్ (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
85 ఖసాన్ పల్లి చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
86 గొల్లపల్లి (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
87 చందాయిపేట చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
88 చిన్న శివునూరు చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
89 చేగుంట చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
90 పులిమామిడి (చేగుంట మండలం) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
91 పెద్ద శివునూరు చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
92 పొలంపల్లి (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
93 బోనాల (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
94 బోనాల కొండాపూర్ చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
95 మక్కరాజుపేట చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
96 రామ్ పూర్ చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
97 రుక్మాపూర్ (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
98 రెడ్డిపల్లి (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
99 వడియారం చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
100 వల్లభాపూర్ (చేగుంట) చేగుంట మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా
101 అచాన్నపల్లి టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
102 ఎలుపుగొండ టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
103 ఎల్కుర్తి టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
104 ఎల్లంపల్లి (టేక్మల్) టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
105 ఎల్లుపేట్ టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
106 ఏక్లాస్‌పూర్ (టేక్మల్) టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
107 కడ్లూర్ టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
108 కుసంగి టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
109 కోరంపల్లి టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
110 టేక్మల్ టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
111 తంప్లూర్ టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
112 దడాయిపల్లి టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
113 ధన్నారం (టేక్మల్) టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
114 పాల్వంచ (టేక్మల్) టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
115 బర్దీపూర్ (టేక్మల్) టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
116 బోడగట్ టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
117 బోదమట్‌పల్లి టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
118 మల్కాపుర్ టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
119 షాబాద్ (టేక్మల్) టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
120 హసన్‌మొహమ్మద్‌పల్లి టేక్మల్ మండలం టేక్మల్ మండలం మెదక్ జిల్లా
121 అల్లాపూర్ (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
122 ఇమ్మాపూర్ తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
123 ఇస్లాంపూర్ (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
124 కిష్టాపూర్ (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
125 కోనాయిపల్లి (పత్తిబేగంపేట) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
126 గుండారెడ్డిపల్లి (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
127 ఘన్‌పూర్ (తూప్రాన్ మండలం) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
128 జాండపల్లి తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
129 తూప్రాన్ తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
130 దాతార్‌పల్లి (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
131 నర్సంపల్లి (వర్గల్‌) తూప్రాన్ మండలం వర్గల్ మండలం మెదక్ జిల్లా
132 నాగులపల్లి (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
133 పదలపల్లి తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
134 బ్రాహ్మణపల్లి (తూప్రాన్ మండలం) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
135 మల్కాపూర్ (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
136 యావాపూర్ (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
137 రావెల్లి తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
138 వత్తూరు తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
139 వెంకటాపూర్ @ పత్తితూప్రాన్ తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
140 వెంకటాయిపల్లి (తూప్రాన్) తూప్రాన్ మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా
141 అచంపేట్ (నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా)) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
142 అద్మాపూర్ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
143 అహ్మద్‌నగర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
144 ఆవంచ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
145 ఇబ్రహీంబాద్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
146 ఎల్లాపూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
147 కాగజ్‌మద్దూర్ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
148 కొండాపూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
149 ఖాజీపేట్ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
150 గొల్లపల్లి (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
151 చిన్నచింతకుంట (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
152 చిప్పల్తురుతి నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
153 జక్కుపల్లి నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
154 తియాల్పూర్ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
155 తిర్మలాపూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
156 తుల్జారాంపేట్ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
157 నతినోయిపల్లి నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
158 నర్సాపూర్ (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
159 నాగుల్పల్లి నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
160 నారాయణ్‌పూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
161 నైమతుల్లాగూడ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
162 పెద్దచింతకుంట (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
163 బ్రాహ్మణ్‌పల్లి (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
164 మంతూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
165 మాదాపూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
166 మూసాపేట్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
167 మొహమ్మదాబాద్ @ జానకంపేట్ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
168 రామచంద్రాపూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
169 రుస్తుంపేట్ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
170 రెడ్డిపల్లి (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
171 లింగాపూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
172 సీతారాంపూర్ (నర్సాపూర్) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
173 హన్మంతాపూర్ నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా
174 జప్తిశివ్నూర్ నార్సింగి మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
175 నర్సంపల్లి (చేగుంట) నార్సింగి మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
176 నార్సింగి (మెదక్) నార్సింగి మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
177 భీంరావ్ పల్లి నార్సింగి మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
178 వల్లూర్ (చేగుంట) నార్సింగి మండలం చేగుంట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
179 శంఖాపూర్ నార్సింగి మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
180 శేరిపల్లి (శంకరంపేట) నార్సింగి మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
181 కల్వకుంట (నిజాంపేట్ మండలం) నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా) రామాయంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
182 చెల్మెడ నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా) రామాయంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
183 నందిగావ్ (రామాయంపేట) నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా) రామాయంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
184 నస్కల్ (రామాయంపేట) నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా) రామాయంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
185 నార్లపూర్ (రామాయంపేట) నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా) రామాయంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
186 నిజాంపేట్ (మెదక్ జిల్లా) నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా) రామాయంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
187 బచ్చురాజుపల్లి నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా) రామాయంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
188 వెంకటాపూర్ (రామాయంపేట) నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా) రామాయంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
189 అన్నారం (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
190 అబ్లాపూర్ పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
191 ఆర్కెల పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
192 ఎంకేపల్లి (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
193 ఎల్లాపూర్ (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
194 కుర్తివాడ పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
195 కొంపల్లి (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
196 కొత్తపల్లి (పాపన్నపేట మండలం) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
197 కోడ్‌పాక్ పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
198 గాంధార్‌పల్లి పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
199 చిత్రియాల్ పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
200 చీకోడ్ (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
201 తిమ్మాయిపల్లి (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
202 దౌలాపూర్ (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
203 నాగ్‌సాన్‌పల్లి పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
204 నామాపూర్ (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
205 నార్సింగి (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
206 పాపన్నపేట పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
207 పోడ్చెన్‌పల్లి పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
208 బాచారం (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
209 మల్లంపేట్ (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
210 మీన్‌పూర్ (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
211 ముద్దాపూర్ (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
212 యూసుఫ్‌పేట్ పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
213 రామతీర్థం (పాపన్నపేట) పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
214 లింగాయిపల్లి పాపన్నపేట మండలం పాపన్నపేట మండలం మెదక్ జిల్లా
215 కల్లకల్ మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
216 కూచారం మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
217 కొండాపూర్ (తూప్రాన్) మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
218 కోనాయిపల్లి (పత్తి తూప్రాన్) మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
219 చాట్ల గౌరారం మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
220 జీడిపల్లి (తూప్రాన్) మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
221 ధర్మరాజుపల్లి (తూప్రాన్) మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
222 పర్కిబండ మనోహరాబాదు మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
223 పాలత్ మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
224 పోతారం (మనోహరాబాద్ మండలం) మనోహరాబాదు మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
225 మనోహరాబాద్ (మెదక్ జిల్లా) మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
226 ముప్పిరెడ్డిపల్లి మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
227 రంగాయిపల్లి మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
228 రామాయిపల్లి మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
229 లింగారెడ్డిపేట మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
230 వెంకటాపూర్ అగ్రహారం మనోహరాబాదు మండలం తూప్రాన్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
231 అచ్చంపేట (మాసాయిపేట మండలం) మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
232 కొప్పులపల్లి మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
233 చెట్లతిమ్మాయిపల్లి మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
234 పోతంపల్లి (మాసాయిపేట మండలం) మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
235 పోతంశెట్టిపల్లి (మాసాయిపేట మండలం) మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
236 మాసాయిపేట (మాసాయిపేట మండలం) మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
237 రామాంతపూర్ (మాసాయిపేట మండలం) మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
238 లింగారెడ్డిపల్లి (మాసాయిపేట మండలం) మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
239 హకీంపేట (మాసాయిపేట మండలం) మాసాయిపేట మండలం ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా) మెదక్ జిల్లా కొత్త మండలం
240 ఔసుల్‌పల్లి మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
241 కోంటూర్ మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
242 ఖాజీపల్లి (మెదక్) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
243 చిట్యాల్ (మెదక్) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
244 పాతూరు (మెదక్) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
245 పాషాపూర్ (మెదక్) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
246 పేరూర్ (మెదక్ మండలం) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
247 బాలానగర్ (మెదక్) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
248 మక్దూంపూర్ (మెదక్) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
249 మగ్తా భూపతిపూర్ మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
250 మెదక్ (గ్రామీణ) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
251 రాజ్‌పల్లి మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
252 రాయన్‌పల్లి మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
253 రాయలమడుగు మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
254 వెంకటాపూర్ (మెదక్) మెదక్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా
255 అక్కన్నపేట్ (రామాయంపేట) రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
256 కత్రియాల్ (రామాయంపేట) రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
257 కోనాపూర్ (రామాయంపేట) రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
258 కోమటిపల్లి (రామాయంపేట) రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
259 జాంసింగ్ లింగాపూర్ రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
260 డి. ధర్మారం రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
261 తొనిగండ్ల రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
262 దంతెపల్లి రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
263 దామరచెరు రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
264 పర్వతాపూర్ (రామాయంపేట) రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
265 రామాయంపేట రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
266 రాయలాపూర్ రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
267 లక్ష్మాపూర్ (రామాయంపేట) రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
268 శివాయిపల్లి (రామాయంపేట) రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
269 సదాశివనగర్ (రామాయంపేట) రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
270 సుతార్‌పల్లి రామాయంపేట మండలం రామాయంపేట మండలం మెదక్ జిల్లా
271 ఆర్.ఇటిక్యాల్ రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
272 కొండపూర్ (రేగోడు) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
273 కొత్వాల్‌పల్లి రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
274 గోజ్‌వాడ రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
275 చౌదర్‌పల్లి (రేగోడు) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
276 జంగ్రియాల్ రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
277 తాట్‌పల్లి (రేగోడు) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
278 తిమ్మాపూర్ (రేగోడు) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
279 దోసపల్లి (రేగోడు) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
280 పోచారం (రేగోడు) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
281 ప్యారారం రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
282 బుర్హన్‌వాడి రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
283 మర్పల్లి (రేగోడు) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
284 రేగోడు రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
285 లింగంపల్లి (రేగోడు) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
286 వెంకటాపూర్ (మక్తా) రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
287 సిందోల్ రేగోడు మండలం రేగోడు మండలం మెదక్ జిల్లా
288 అంబాజీపేట్ శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
289 కస్లాపూర్ శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
290 కామారం (శంకరంపేట) శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
291 కొరివిపల్లి (శంకరంపేట (ఆర్) మండలం) శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
292 ఖాజాపూర్ (శంకరంపేట మండలం) శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
293 గజగట్లపల్లి శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
294 గవల్‌పల్లి శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
295 చందంపేట్ శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
296 చందాపూర్ (శంకరంపేట) శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
297 జంగ్‌రాయి శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
298 తురకలమొహమ్మదాపూర్ శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
299 ధరిపల్లి శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
300 మాదూర్ శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
301 మీర్జాపల్లి శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
302 శంకరంపేట (ఆర్) శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
303 శంకరాజ్‌కొండాపూర్ శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
304 సూరారం (శంకరంపేట) శంకరంపేట (ఆర్) మండలం శంకరంపేట (ఆర్) మండలం మెదక్ జిల్లా
305 ఉత్లూర్ శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
306 కమలాపూర్ (శంకరంపేట) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
307 కొత్తపేట్ (శంకరంపేట (ఎ) మండలం) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
308 కొల్లపల్లి శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
309 గొట్టిముక్కల (శంకరంపేట (ఎ) మండలం) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
310 చీలపల్లి (శంకరంపేట) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
311 జంబికుంట శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
312 జుక్కల్ (శంకరంపేట (ఎ) మండలం) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
313 తిరుమలాపూర్ (శంకరంపేట) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
314 తెంకటి శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
315 దానంపల్లి (శంకరంపేట) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
316 నారాయణపల్లి శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
317 బద్దారం శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
318 బూరుగుపల్లి (శంకరంపేట (ఎ) మండలం) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
319 మక్తాలక్ష్మాపూర్ శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
320 మల్కాపూర్ (శంకరంపేట) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
321 మార్షెట్‌పల్లి శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
322 మూసాపేట్ (శంకరంపేట) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
323 రామాజీపల్లి (శంకరంపేట) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
324 విరోజీపల్లి శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
325 వెంకటాపూర్ (కాతెల) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
326 శంకరంపేట (ఎ) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
327 శివాయిపల్లి (శంకరంపేట) శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ) మండలం మెదక్ జిల్లా
328 అల్లీపూర్ (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
329 ఉసిరికపల్లి (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
330 ఏదులాపూర్ (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
331 కొంతన్‌పల్లి శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
332 కొత్తపేట్ (శివంపేట మండలం) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
333 గంగాయిపల్లి శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
334 గుండ్లపల్లి (శివంపేట మండలం) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
335 గోమారం శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
336 చంది శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
337 చిన్నగొట్టిముక్కల శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
338 చెన్నాపూర్ (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
339 తిమ్మాపూర్ (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
340 దొంతి శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
341 నవాబ్‌పేట్ (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
342 పాంబండ శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
343 పిల్లుట్ల (శివంపేట మండలం) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
344 పెద్దగొట్టిముక్కల శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
345 పోతులబొగుడ (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
346 బిజిలీపూర్ (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
347 మక్దూంపూర్ (శివంపేట) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
348 రత్నాపూర్ (శివంపేట మండలం) శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
349 లింగోజీగూడ శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
350 శివంపేట శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
351 షబాష్‌పల్లి శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
352 సికింద్లాపూర్ శివంపేట మండలం శివంపేట మండలం మెదక్ జిల్లా
353 అనంతసాగర్ (మెదక్ మండలం) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
354 ఔరంగాబాద్ (మెదక్) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
355 కూచన్‌పల్లి (మెదక్) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
356 గంగాపూర్ (మెదక్) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
357 తిమ్మాయిపల్లి (మెదక్) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
358 తొగిట హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
359 నాగాపూర్ (మెదక్) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
360 ఫరీద్‌పూర్ (మెదక్) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
361 బూరుగుపల్లి (మెదక్ మండలం) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
362 బొగడ భూపతిపూర్ హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
363 బ్యతోల్ హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
364 ముత్తాయిపల్లి హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
365 ముదుల్‌వాయి హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
366 రాజ్‌పేట్ (మెదక్) హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
367 లింగాసన్‌పల్లి హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
368 శాలిపేట్ హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
369 శుక్లాపేట్ హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
370 షమ్నాపూర్ హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
371 సర్ధానా హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
372 సేరికూచన్‌పల్లి హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం
373 హవేలిఘన్‌పూర్ హవేలిఘన్‌పూర్ మండలం మెదక్ మండలం మెదక్ జిల్లా కొత్త మండలం