వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 24, 2022 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు[మార్చు]

పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతి, హైదరాబాదు

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

 • గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
 • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లాల పేజీల్లో చెయ్యవలసిన మార్పులు
 • తెవికీ పాఠ్యప్రణాళిక ప్రాజెక్టు
 • ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో నిర్వహించబడుతున్న ఇతర ప్రాజెక్టులు-పురోగతి
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.

సమావేశం నిర్వాహకులు[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

 1. --Batthini Vinay Kumar Goud (చర్చ) 13:26, 16 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 2. --Nagarani Bethi (చర్చ) 15:08, 16 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 3. --Mouryan (చర్చ) 06:29, 17 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 4. --Rajasekhar1961 (చర్చ) 09:47, 17 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 5. --Plume pen w.gifప్రభాకర్ గౌడ్చర్చ 13:01, 17 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 6. చదువరి (చర్చరచనలు)
 7. యర్రా రామారావు (చర్చ) 05:33, 18 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 8. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 06:46, 23 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

బహుశా పాల్గొనేవారు
 1. --స్వరలాసిక (చర్చ) 03:15, 23 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 2. Kasyap (చర్చ) 09:38, 24 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పాల్గొనటానికి కుదరనివారు
 1. --Svpnikhil (చర్చ) 11:15, 17 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 2. --అభిలాష్ మ్యాడం (చర్చ) 12:27, 17 ఏప్రిల్ 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 1. ఆదిత్య పకిడే Adbh266 (చర్చ)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

స్పందనలు

మళ్ళీ ఇలాంటి ప్రయోజనాత్మక సమావేశాలకు పూనుకోవడం సంతోషం గా వుంది. తప్పకుండా నేను పాల్గొంటాను ,నా వైపు నుండి సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నాను ````Bvprasadtewiki````

 1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 24, 2022 సమావేశంలో పాల్గొన్న వికీపీడియన్లు
వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 24, 2022 సమావేశంలో పాల్గొన్న వికీపీడియన్లు
కార్యకలాపాలు
 • ముందుగా, సమావేశానికి వచ్చినవారి క్లుప్త పరిచయం జరిగింది.
 • వికీలో జరుగుతున్న కృషి, వివిధ ప్రాజెక్టుల గురించి, ఆయా ప్రాజెక్టులలో జరుగుతున్న పనుల గురించి ప్రణయ్‌రాజ్ వంగరి వివరిస్తూ, వికీప్రాజెక్టుల ప్రజెంటేషన్ చేశాడు.
 • ఔత్సాహిక రచయితలకు ప్రజెంటేషన్ ద్వారా తెలుగు వికీపీడియాను పరిచయం చేసి, వారిచేత వికీలో ఖాతా తెరిపించాము.
 • కొత్త వాడుకరులకు కశ్యప్ వికీ రచనలో శిక్షణ ఇచ్చాడు. వారిచేత వికీ వ్యాసాలలో కొన్ని దిద్దుబాట్లు కూడా చేయించాడు.
చర్చాంశాలు
 • కొత్త వాడుకరులను తయారు చేసేందుకు రూపొందించాల్సిన కార్యక్రమాలు (విద్యాసంస్థలతో భాగస్వామ్యం, వికీ శిక్షణా కార్యక్రమాలు, వికీ ప్రచారం) గురించి కశ్యప్, ప్రణయ్‌రాజ్ లు చర్చించారు.
నిర్ణయాలు
 • నెలవారి సమావేశంలో వికీ సభ్యులందరూ పాల్గొనేలా అవకాశం కలిగించడం కోసం సమావేశం జరిపే 3 గంటలలో గంటన్నరపాటు ఆఫ్లైన్ (రవీంద్రభారతి), గంటన్నరపాటు ఆన్లైన్ (జూమ్/గూగుల్ మీట్) పద్ధతిలో సమావేశం నిర్వహించాలి.
 • వికీ సభ్యులు, కొత్త వాడుకరులు, ఔత్సాహిక రచయితలకు వికీ రచనలో శిక్షణ అందించడానికి సమావేశానికి ముందుగానీ, తరువాతగానీ వికీపీడియా శిక్షణ కార్యక్రమం ఉండాలి.

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు[మార్చు]

 1. కశ్యప్
 2. మురళీకృష్ణ ముసునూరి
 3. క్రాంతి ప్రియం
 4. నాగరాజు మున్నూరు
 5. సింగపంగ ప్రభాకర్
 6. నరేష్ నీలం
 7. కస్తూరి మురళీకృష్ణ
 8. నాగ వెంకట్
 9. వి.ఆర్.టి. దీపక్
 10. శ్రీనివాస్

చిత్రమాలిక[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.