విరాటుడు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
విరాటుడు విరాట రాజ్యానికి రాజు. ఇతని భార్య సుధేష్ణ.
ఇతనికి ఉత్తరుడు అను కుమారుడు మరియు ఉత్తర అను కుమార్తె ఉన్నారు. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. ఉత్తరను అభిమన్యునితో వివాహం జరిపిస్తాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో విరాటుడు పాండవుల పక్షాన యుద్ధం చేసి ద్రోణుని చేతిలో మరణించాడు.