మంచు విష్ణు
Appearance
(విష్ణు మంచు నుండి దారిమార్పు చెందింది)
This article is in a list format that may be better presented using prose. (జూన్ 2023) |
This article may lend undue weight to certain ideas, incidents, controversies or matters relative to the article subject as a whole. (జూన్ 2023) |
మంచు విష్ణు | |
---|---|
జననం | మంచు విష్ణు వర్థన్ నాయుడు 1983 అక్టోబరు 10 |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత, విద్యావేత్త, పరోపకారి |
క్రియాశీల సంవత్సరాలు | 2003 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విరనికా రెడ్డి |
పిల్లలు | అరియానా, వివైనా[1] |
తల్లిదండ్రులు | మోహన్ బాబు, విద్యాదేవి |
బంధువులు | మంచు లక్ష్మి (సోదరి), మంచు మనోజ్ (సోదరుడు) |
వెబ్‌సైటు | Vishnu Manchu |
మంచు విష్ణు తెలుగు సినిమా నటుడు, నిర్మాత. తండ్రి (మోహన్ బాబు) స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2007 లో విష్ణు కథానాయకుడిగా నటించిన ఢీ చిత్రం విజయవంతమవటంతో మంచి పేరు సంపాదించుకొన్నాడు. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు.[2]
మంచు విష్ణు 10 అక్టోబర్ 2021న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన తిరిగి 2024 ఏప్రిల్ 13న ఏకగ్రీవంగా 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[5]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర వివరాలు | మూ |
---|---|---|---|---|
1985 | రగిలే గుండెలు | విజయ్ కొడుకు | బాల కళాకారుడు; మాస్టర్ విష్ణువర్ధన్ బాబుగా గుర్తింపు పొందారు | |
2003 | విష్ణు | విష్ణువు | ఫిలింఫేర్ ఉత్తమ పురుష తొలి సౌత్ | |
2004 | సూర్యం | సూర్యం | ||
2005 | పొలిటికల్_రౌడీ | నర్తకి | అతిధి పాత్ర | |
2006 | అస్త్రం | ఏసీపీ సిద్ధార్థ్ ఐపీఎస్ | ||
గేమ్ | విజయ్ రాజ్ | |||
2007 | ఢీ | శ్రీనివాస్ "బబ్లూ" రావు | ||
2008 | కృష్ణార్జున | అర్జున్ | ||
2009 | సలీం | సలీమ్ / మున్నా | ||
2011 | వస్తాడు నా రాజు | వెంకీ | నిర్మాత కూడా | |
2012 | దేనికైనా రేడీ | సులేమాన్ / కృష్ణ శాస్త్రి | నిర్మాత కూడా | |
2013 | దూసుకెళ్తా | చిన్నా / వెంకటేశ్వర రావు | నిర్మాత కూడా | |
2014 | పాండవులు పాండవులు తుమ్మెద | విజయ్ | ||
రౌడీ | కృష్ణుడు | |||
అనుక్షణం | గౌతమ్ | నిర్మాత కూడా | ||
ఎర్ర బస్సు | రాజేష్ | డిస్ట్రిబ్యూటర్ కూడా | ||
2015 | డైనమైట్ | శివాజీ కృష్ణ | నిర్మాత కూడా | |
2016 | ఈడోరకం ఆడోరకం | అర్జున్ | ||
2017 | లక్కున్నోడు | అదృష్ట | ||
2018 | గాయత్రి | శివాజీ | ||
ఆచారి అమెరికా యాత్ర | కృష్ణమాచారి | |||
2019 | ఓటర్ | గౌతమ్ | ||
2021 | మోసగాళ్ళు | అర్జున్ | కథ మరియు నిర్మాత; తెలుగు , ఇంగ్లీషు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు | |
2022 | జిన్నా | గాలి నాగేశ్వరరావు | ||
2024 | కన్నప్ప † | కన్నప్ప | చిత్రీకరణ |
నిర్మాతగా
[మార్చు]- శివ శంకర్ (2003; వ్యాఖ్యాత)
- కరెంట్ తీగ (2018)
- సింగం 123 (2015; రచయిత కూడా)
- మామా మంచు అల్లుడు కంచు (2015)
- చదరంగం (2020; Zee5 వెబ్ సిరీస్)
- సన్ ఆఫ్ ఇండియా (2022)
బయటి లంకెలు
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (11 May 2022). "సింగర్స్‌గా మంచు విష్ణు కుమార్తెలు". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
- ↑ సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
- ↑ TV9 Telugu (10 October 2021). "'మా' అధ్యక్షుడుగా విష్ణు గెలుపు.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ BBC News తెలుగు (10 October 2021). "మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
- ↑ Chitrajyothy (7 April 2024). "MAA: మరోసారి 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
వర్గాలు:
- Articles needing cleanup from జూన్ 2023
- శుద్ధి అవసరమైన అన్ని వ్యాసాలు
- Articles with sections that need to be turned into prose from జూన్ 2023
- జూన్ 2023 from NPOV disputes
- All NPOV disputes
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- మంచు మోహన్ బాబు వంశవృక్షం
- తెలుగు సినిమా నటులు
- 1981 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- చిత్తూరు జిల్లా సినిమా నటులు
- చిత్తూరు జిల్లా సినిమా నిర్మాతలు
- సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు