సజ్జా తేజ
స్వరూపం
తేజ సజ్జా | |
|---|---|
| జననం | తేజ సజ్జా 1995 ఆగస్టు 23[1] హైదరాబాద్ |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1998 - ప్రస్తుతం |
తేజ సజ్జా (జననం 1995 ఆగస్టు 23) తెలుగు సినిమా నటుడు. ఆయన 1998లో చూడాలని ఉంది చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు.[2] 2019లో ఓ బేబీ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ చేశాడు. 2021లో వచ్చిన జాంబీ రెడ్డి చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో ఆయన హీరోగా నటించాడు.[3][4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]తేజ 1995 ఆగస్టు 23న జన్మించాడు. ఆయన బేగంపేటలోని ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు. సజ్జా చాలా చిన్న వయసులోనే బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి అనేక విజయవంతమైన సినిమాలలో నటించాడు.
నటుడిగా
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 1998 | చూడాలని వుంది | రామకృష్ణ కుమారుడు. | |
| 1999 | రాజకుమారుడు | వెంగళ్ల రాయుడు | |
| 2000 సంవత్సరం | కలిసుందాం రా | సందీప్ | |
| యువరాజు | తేజ | ||
| బాచి | హబీబి | ||
| 2001 | దీవించండి | శివుని కుమారుడు. | |
| ప్రేమసందడి | సిద్ధు సిద్ధార్థ రాయ్ | ||
| ఆకాశ వీధిలో | రాముడు మరియు లక్ష్మణుడు | ||
| 2002 | ఇంద్ర | యువ ఇంద్రసేన రెడ్డి | |
| 2003 | ఒట్టేసి చెపుతున్నా | యువ సింహాద్రి | |
| గంగోత్రి | యువ సూర్య | ||
| వసంతం | యువ అశోక్ | ద్విభాషా చిత్రం; తెలుగు మరియు తమిళంలో చిత్రీకరించబడింది | |
| ప్రియమాన తోళి | |||
| ఠాగూర్ | ఠాగూర్ దత్తపుత్రుడు | ||
| 2004 | అడవి రాముడు | యువ రాముడు | |
| సాంబ | చిన్నా | ||
| 2005 | బాలు | చెర్రీ | |
| నా అల్లుడు | యువ చంద్రం / యువ సూర్యం | ద్విపాత్రాభినయం | |
| అందరివాడు | గోవింద "గోవిందు" రాజు జూనియర్. | ||
| ఛత్రపతి | యువ అశోక్ | ||
| 2006 | లక్ష్మి | యంగ్ లక్ష్మి | |
| శ్రీ రామదాసు | రఘునాథుడు | ||
| అస్త్రం | తేజ | ||
| బాస్ | యంగ్ జికె | ||
| 2009 | 7 డేస్ ఇన్ స్లో మోషన్ | రవి | ప్రధాన నటుడిగా అరంగేట్రం; ఆంగ్ల చిత్రం |
| 2019 | ఓ! బేబీ | రామకృష్ణ "రాకీ" | నటుడిగా అరంగేట్రం |
| 2021 | జాంబీ రెడ్డి | మర్రిపాలెం "మారియో" ఓబుల్ రెడ్డి | ప్రధాన నటుడిగా అరంగేట్రం[5] |
| ఇష్క్ | సిద్ధార్థ్ "సిద్ధు" | [6][7] | |
| అద్భుతం | సూర్య | డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది | |
| 2024 | హను మాన్ | హనుమంతు | |
| 2025 | మిరాయ్ | టిబిఎ | [8] |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు |
|---|---|---|---|---|
| 2024 | 3వ IIFA ఉత్సవం | హోస్ట్ | జెమిని టీవీ | టెలివిజన్ స్పెషల్ |
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]| అవార్డు | సంవత్సరం | విభాగం | సినిమా | ఫలితం | మూ |
|---|---|---|---|---|---|
| సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు | 2022 | జ్యూరీ స్పెషల్ డెబ్యూటెంట్ లీడ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ | జాంబీ రెడ్డి | గెలుపు | |
| సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | 2022 | అత్యంత ఆశాజనకమైన నూతన నటుడు - పురుషుడు | గెలుపు | ||
| ఉత్తమ పురుష తొలి నటుడు – తెలుగు | ప్రతిపాదించబడింది | ||||
| రేడియో సిటీ సినీ అవార్డులు తెలుగు | 2024 | ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు | హను మాన్ | గెలుపు | |
| గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా) | 2025 | ఉత్తమ నటుడు క్రిటిక్ | గెలుపు | [9][10][11] |
మూలాలు
[మార్చు]- ↑ https://www.thehansindia.com/cinema/a-rising-star-in-indian-cinema-922728
- ↑ Eenadu (27 August 2023). "వయసు 28 ఏళ్లు.. నటనానుభవం 25 ఏళ్లు: 'చూడాలని ఉంది'పై తేజ సజ్జా నోట్". Archived from the original on 27 August 2023. Retrieved 27 August 2023.
- ↑ "Teja Sajja's first-look from Prasanth Varma's Zombie Reddy released on his birthday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
- ↑ Andhrajyothy (21 January 2024). "అమ్మా నాన్నా తర్వాత చిరంజీవిగారే". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
- ↑ Sakshi (5 February 2021). "'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ". Sakshi. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ News18 Telugu (15 April 2021). "Teja Sajja | Priya Prakash Varrier : తేజ ప్రియా ప్రకాష్ వారియర్‌ల ఇష్క్ ట్రైలర్ విడుదల." Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ ఆంధ్రజ్యోతి (25 April 2021). "ఇంకా వద్దనే స్వేచ్ఛ లేదు!". Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
- ↑ "పిల్లలు.. పెద్దలు మెచ్చేలా 'మిరాయ్': తేజ సజ్జా". Eenadu. 29 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "అట్టహాసంగా 'గామా' వేడుకలు". Eenadu. 1 September 2025. Archived from the original on 1 September 2025. Retrieved 1 September 2025.
- ↑ "గామా అవార్డ్స్ 2025.. బెస్ట్ ఫిలిం పుష్ప 2, బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్." 10TV Telugu. 31 August 2025. Archived from the original on 1 September 2025. Retrieved 1 September 2025.
- ↑ "బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్... బెస్ట్ మూవీ 'పుష్ప 2' - దుబాయ్‌లో వైభవంగా గామా అవార్డ్స్". ABP Desam. 1 September 2025. Archived from the original on 1 September 2025. Retrieved 1 September 2025.