24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
Appearance
పరిశ్రమ | ఎంటర్టైన్మెంట్ |
---|---|
స్థాపన | హైదరాబాదు, 21 జులై 2007 |
స్థాపకుడు | మంచు విష్ణు |
ప్రధాన కార్యాలయం | , |
సేవ చేసే ప్రాంతము | ఇండియా |
కీలక వ్యక్తులు | మంచు విష్ణు |
ఉత్పత్తులు | చిత్రాలు |
సేవలు | చిత్ర పంపిణి చిత్ర నిర్మాణం టివి ప్రొడక్షన్ |
యజమాని | మంచు విష్ణు[1] |
మాతృ సంస్థ | శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ |
అనుబంధ సంస్థలు | మంచు ఎంటర్టైన్మెంట్ |
వెబ్‌సైట్ | 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ |
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ భారతదేశ చలనచిత్ర నిర్మాణ సంస్థ. మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు 2007లో ఈ సంస్థని స్థాపించాడు.
నిర్మించిన చిత్రాలు
[మార్చు]ఈ పతాకంపై ఎక్కువ శాతం మంచు మోహన్ బాబు కుటుంబానికి చెందిన వారి చిత్రాలని నిర్మించారు.
మూలాలు
[మార్చు]- ↑ "Manchu Vishnu-Devakatta's new film starts in November". supergoodmovies.com. 30 అక్టోబరు 2014. Archived from the original on 1 నవంబరు 2014. Retrieved 4 సెప్టెంబరు 2019.
- ↑ "Archived copy". Archived from the original on 14 అక్టోబరు 2014. Retrieved 13 అక్టోబరు 2014.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Review : Singham 123 – Formulaic spoof comedy". 123telugu.com. Retrieved 5 June 2015.
- ↑ "Press Note : 24 Frames to Team up with Hollywood Production for ‘Kannappa Katha’"
- ↑ "Vishnu Manchu's production to team up with Hollywood production house". The Times of India. 15 January 2017. Retrieved 19 October 2018.