ఖాదరియా
స్వరూపం
సూఫీ తత్వము, తరీకా |
---|
పోర్టల్ |
ఖాదరియా Qadiriyyah (అరబ్బీ : القادريه) (ఇంకనూ : ఖాదిరియా, ఖాద్రియా, ఖాదిరి, ఖాదరి లేదా ఖాద్రి.) సున్నీ ముస్లిం లలో ఒక సూఫీ తరీఖా. దీనికా పేరు అబ్దుల్ ఖాదిర్ జీలాని పేరుమీద ఏర్పడింది. అబ్దుల్ ఖాదిర్ జీలాని (1077-1166), ఇరాన్‌కు చెందిన గీలాన్ ప్రాంతీయుడు. ఇతను 1134 బాగ్దాదులో సున్నీ ముస్లిం ల హంబలీ పాఠశాలకు చెందిన సూఫీ.
ఇస్లామీయ ప్రపంచంలో సూఫీ తరీఖాలు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, టర్కీ, బాల్కన్ ప్రాంతం, తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, ఐరోపా, అమెరికా లలో వ్యాపించి యున్నవి. ఇందులో 'ఖాదరియా' తరీఖా ముఖ్యమైనది.
ఆత్మజ్ఞాన గొలుసుక్రమం
[మార్చు]ఖాదరియా 'సిల్ సిలా' లోని ఆత్మజ్ఞాన గొలుసుక్రమం :
- ఇస్లామీయ ప్రవక్త మహమ్మదు
- ఖలీఫా అలీ ఇబ్న్ అబీ తాలిబ్
- ఇమామ్ హుసైన్ ఇబ్న్ అలీ
- ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్
- ఇమామ్ ముహమ్మద్ బాఖర్
- ఇమామ్ జాఫర్ అస్-సాదిఖ్
- ఇమామ్ మూసా అల్-కాజిమ్
- ఇమామ్ అలీ మూసా రిదా
- మారూఫ్ కార్ఖి
- సారీ సఖాతీ
- జునైద్ అల్-బగ్దాదీ
- షేక్ అబూ బక్ర్ షిబ్లీ
- షేక్ అబ్దుల్ అజీజ్
- అబూ అల్ ఫజ్ల్ అబూ అల్-వాహిద్
- అబూ అల్ ఫరాహ్ తర్తూసీ
- అబూ అల్ హసన్ ఫర్షీ
- అబూ సయీద్ అల్ ముబారక్ ముకర్రమీ
- షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ
షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని యొక్క సిల్ సిలా, క్రింది విధంగానూ యున్నది :
- ఇస్లామీయ ప్రవక్త మహమ్మదు ప్రవక్త
- ఖలీఫా అలీ ఇబ్న్ అబీ తాలిబ్
- షేక్ హసన్ బస్రి
- షేక్ హబీబ్ అజమి
- షేక్ దావూద్ తాయీ
- షేక్ మారూఫ్ కర్ఖీ
- షేక్ సరీ సఖాతీ
- షేక్ జునైద్ బగ్దాదీ
- షేక్ అబూ బక్ర్ షిబ్లీ
- షేక్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ తమీమీ
- షేక్ అబూ అల్-ఫజ్ల్ అల్ వాహిద్
- షేక్ అబూ అల్-ఫరాహ్ తర్తూసీ
- షేక్ అబూ అల్-హసన్ ఫర్షీ
- షేక్ అబూ సయీద్ అల్ ముబారక్ ముకర్రమీ
- షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని
- షేక్ ముహమ్మద్ రబ్బీకుద్దీన్