దామెరచర్ల మండలం
స్వరూపం
దామెరచర్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు, చెందిన మండలం.[1]
దామరచర్ల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, దామరచర్ల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°43′37″N 79°38′13″E / 16.72694°N 79.63694°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | దామెరచర్ల (నల్గొండ జిల్లా) |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 211 km² (81.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 66,746 |
- పురుషులు | 33,912 |
- స్త్రీలు | 33,034 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.73% |
- పురుషులు | 58.63% |
- స్త్రీలు | 30.36% |
పిన్‌కోడ్ | 508355 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.ఇది మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం పరిధిక్రిందకు వస్తుంది. మండల కేంద్రం దామెరచర్ల.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 66,746 - పురుషులు 33,912 - స్త్రీలు 33,034
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 211 చ.కి.మీ. కాగా, జనాభా 49,697. జనాభాలో పురుషులు 25,085 కాగా, స్త్రీల సంఖ్య 24,612. మండలంలో 12,600 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తిమ్మాపూర్
- కల్లేపల్లి
- దిలావర్‌పూర్
- కొండ్రపోలు
- కేశవాపూర్
- దామరచర్ల
- నర్సాపూర్
- వీర్లపాలెం
- తాళ్ళవీరప్పగూడెం
- ఇర్కిగూడెం
- వాడపల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)